For Money

Business News

S & P 500

జాబ్‌ డేటా ఈక్విటీ మార్కెట్లకు అనుకూలంగా ఉందని అనుకున్నారు. జాబ్‌ డేటా మరీ గొప్పగా లేనందున మున్ముందు ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు జోరుగా ఉండకపోవచ్చని అనలిస్టులు...

ఇవాళ వాల్‌స్ట్రీట్‌ మిశ్రమ ధోరణి కన్పిస్తోంది. నిన్న ఒక మోస్తరుగా నష్టపోయిన డౌజోన్స్‌ ఇవాళ గ్రీన్‌లో ఉంది. డాలర్ ఇవాళ దాదాపు ఒక శాతంపైగా పెరిగింది. డాలర్‌...

వాల్‌స్ట్రీట్‌ నష్టాల్లో ట్రేడవుతోంది. ఎక్కువగా ఐటీ, టెక్‌ షేర్లలోనే ఒత్తిడి కన్పిస్తోంది. ఇవాళ రాత్రికి ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచనుంది. 0.5 శాతమా లేదా 0.75 శాతమా...

ఉద్యోగ అవకాశాలు సెప్టెంబర్‌లో పెరిగినట్లు తాజా డేటా తేల్చింది. సెప్టెంబర్‌ నెలలో ఉద్యోగ అవకాశాలు 50 లక్షలు పెరిగి 1.07కోట్లకు చేరాయి. మార్కెట్‌ వర్గాలు మాత్రం ఈ...

ఐటీ, టెక్‌ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నారు. డాలర్‌ మళ్ళీ పెరుగుతోంది. డాలర్ ఇండెక్స్‌ 111ను దాటింది. అలాగే పదేళ్ళ ట్రెజరీ బాండ్స్‌ ఈల్డ్స్‌ కూడా పెరుగుతున్నాయి....

వరుసగా బ్లూచిప్‌ కంపెనీల నిరాశాజనక పనితీరుతో కుదేలైన నాస్‌డాక్‌కు యాపిల్ కంపెనీ ఇవాళ అండగా నిలిచింది. కంపెనీ ఫలితాలు బాగుండటంతో ఆ షేర్‌ ఆరు శాతంపైగా లాభపడింది....

కొన్ని కార్పొరేట్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో డౌజోన్స్‌ ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. మెటా ప్లాట్‌ఫామ్స్‌ దెబ్బకు నాస్‌డాక్‌ ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌...

నెట్‌ఫ్లిక్స్‌ అనూహ్య ఫలితాలతో ఉదయం ఒక శాతం వరకు లాభాల్లో అమెరికా ఫ్యూచర్స్‌... సరిగ్గా ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి నష్టాల్లోకి జారిపోయాయి. డౌజోన్స్‌ దాదాపు క్రితం స్థాయి...

వాల్‌స్ట్రీట్‌ ఇవాళ కూడా గ్రీన్‌లో ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.82 శాతం లాభంతో ట్రేడవుతోంది. వాల్‌స్ట్రీట్‌లో...

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా కార్పొరేషన్‌ ఫలితాలు ఇవాళ వాల్‌స్ట్రీట్‌లో భారీ ర్యాలీని తెచ్చాయి. గత కొన్ని రోజులుగా ఫైనాన్సియల్స్‌లో ఒక మోస్తరు ర్యాలీ కన్పిస్తోంది. ఇవాళ బ్యాంక్‌...