For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,300 వద్ద, రెండో మద్దతు 22,220 వద్ద లభిస్తుందని, అలాగే 22,600 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,710 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,970 వద్ద, రెండో మద్దతు 47,730 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,550 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,550 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : కాల్గేట్‌ పామోలివ్‌
కారణం: బుల్లిష్‌ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 2855
స్టాప్‌లాప్‌ : రూ. 2760
టార్గెట్‌ 1 : రూ. 2950
టార్గెట్‌ 2 : రూ. 3040

కొనండి
షేర్‌ : హావెల్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1640
స్టాప్‌లాప్‌ : రూ. 1590
టార్గెట్‌ 1 : రూ. 1692
టార్గెట్‌ 2 : రూ. 1730

కొనండి
షేర్‌ : ముతూట్‌ ఫైనాన్స్‌
కారణం: ఫ్లాగ్‌ ప్యాటర్న్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1688
స్టాప్‌లాప్‌ : రూ. 1627
టార్గెట్‌ 1 : రూ. 1750
టార్గెట్‌ 2 : రూ. 1850

కొనండి
షేర్‌ : జీఎండీసీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 435
స్టాప్‌లాప్‌ : రూ. 415
టార్గెట్‌ 1 : రూ. 455
టార్గెట్‌ 2 : రూ. 475

కొనండి
షేర్‌ : అశోక్‌ లేల్యాండ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 185
స్టాప్‌లాప్‌ : రూ. 177
టార్గెట్‌ 1 : రూ. 193
టార్గెట్‌ 2 : రూ. 200