For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,520 వద్ద, రెండో మద్దతు 22,440 వద్ద లభిస్తుందని, అలాగే 22,740 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,870 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,100 వద్ద, రెండో మద్దతు 48,800 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,830 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,270 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : జేఎస్‌డబ్ల్యూ ఎనర్జి
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 630
స్టాప్‌లాప్‌ : రూ. 605
టార్గెట్‌ 1 : రూ. 655
టార్గెట్‌ 2 : రూ. 680

కొనండి
షేర్‌ : ఎం అండ్‌ ఎం
కారణం: రెసిస్టెన్స్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 2157
స్టాప్‌లాప్‌ : రూ. 2093
టార్గెట్‌ 1 : రూ. 2221
టార్గెట్‌ 2 : రూ. 2280

కొనండి
షేర్‌ : పీఎఫ్‌సీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 442
స్టాప్‌లాప్‌ : రూ. 126
టార్గెట్‌ 1 : రూ. 458
టార్గెట్‌ 2 : రూ. 472

కొనండి
షేర్‌ : ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 473
స్టాప్‌లాప్‌ : రూ. 454
టార్గెట్‌ 1 : రూ. 492
టార్గెట్‌ 2 : రూ. 510

అమ్మండి
షేర్‌ : బీసాఫ్ట్‌
కారణం: బేరిష్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 656
స్టాప్‌లాప్‌ : రూ. 672
టార్గెట్‌ 1 : రూ. 640
టార్గెట్‌ 2 : రూ. 623