For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,580 వద్ద, రెండో మద్దతు 22,500 వద్ద లభిస్తుందని, అలాగే 22,780 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,860 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,050 వద్ద, రెండో మద్దతు 48,880 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,470 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,700 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : హెచ్‌ఎఫ్‌సీఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 104
స్టాప్‌లాప్‌ : రూ. 99
టార్గెట్‌ 1 : రూ. 110
టార్గెట్‌ 2 : రూ. 114

కొనండి
షేర్‌ : వెల్‌ కార్పొరేషన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 605
స్టాప్‌లాప్‌ : రూ. 580
టార్గెట్‌ 1 : రూ. 630
టార్గెట్‌ 2 : రూ. 655

కొనండి
షేర్‌ : పీటీసీ
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 231
స్టాప్‌లాప్‌ : రూ. 222
టార్గెట్‌ 1 : రూ. 240
టార్గెట్‌ 2 : రూ. 248

కొనండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 2975
స్టాప్‌లాప్‌ : రూ. 2885
టార్గెట్‌ 1 : రూ. 3065
టార్గెట్‌ 2 : రూ. 3150

అమ్మండి
షేర్‌ : నెల్‌కాస్ట్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 158
స్టాప్‌లాప్‌ : రూ. 150
టార్గెట్‌ 1 : రూ. 166
టార్గెట్‌ 2 : రూ. 175