రేపు వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ నేపథ్యంలో నిఫ్టి ఇవాళ అనూహ్యంగా కోలుకుంది. ఓపెనింగ్‌లో 15687ని తాకిన నిఫ్టి అక్కడి నుంచి దాదాపు 150 పాయింట్లకుపైగా కోలుకుని...
FEATURE
జీఎస్టీ నిబంధనలు ఏర్పాటు చేసినపుడు ఉన్న నిబంధనలను అమలు చేయాలని తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి త్యాగరాజన్ అన్నారు. గతంలో తెలంగాణ, ఇపుడు తమిళనాడు రాష్ట్రం ఏటా...
ఐడీబీఐ బ్యాంకులో వాటా తీసుకునేందుకు డీబీఎస్ బ్యాంక్ ఆసక్తితో ఉన్నట్లు ఈటీ నౌ ఛానల్ పేర్కొంది. ఈ బ్యాంకును ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం రోడ్ షోలు నిర్వహిస్తోంది. వచ్చే...
మార్కెట్‌క దిగువస్థాయలో మద్దతు అందుతుందని... ఫండమెంటల్స్ పరంగా పటిష్ఠంగా ఉన్న షేర్లను కొనేందుకు ఇది సరైన సమయమని ప్రభుత్వ స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన సంజీవ్...
మార్కెట్ బలహీనంగా ప్రారంభమైంది. సింగపూర్ నిఫ్టి మాదిరిగానే భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 15700 దిగువకు పడింది. 15687ని తాకిన తరవాత ఇపుడు 15696 పాయింట్ల వద్ద...
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ...
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…...
మార్కెట్ మున్ముందు కొత్త కనిష్ఠ స్థాయిలను తాకుతుందని ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు సుదర్శన్ సుఖాని అన్నారు. సీఎన్‌బీసీ టీవీ 18తో మాట్లాడుతూ... ఇన్వెస్టర్లు పుట్స్ కొనుగోలు...
టెక్నికల్‌గా మార్కెట్ ఓవర్‌సోల్డ్ జోన్ నుంచి బయటికి వస్తున్నా... అది దీర్ఘాకాలానికే అనిపిస్తోంది. ఎందుకంటే స్వల్ప కాలిక సూచీలన్నీ సెల్ సిగ్నల్ ఇస్తున్నాయి. నిఫ్టి ఓపెనింగ్ స్థాయి...
అమెరికా మార్కెట్లు రాత్రి భారీ నష్టాలతో ముగిశాయి. టెక్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి భారీగానే సాగింది. రాత్రి బాండ్ ఈల్డ్స్ తగ్గినా...ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు సాగడం...
