For Money

Business News

NIFTY LEVELS: పెరిగితే అమ్మండి

టెక్నికల్‌గా మార్కెట్‌ ఓవర్‌సోల్డ్‌ జోన్‌ నుంచి బయటికి వస్తున్నా… అది దీర్ఘాకాలానికే అనిపిస్తోంది. ఎందుకంటే స్వల్ప కాలిక సూచీలన్నీ సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. నిఫ్టి ఓపెనింగ్‌ స్థాయి నుంచి ఏమాత్రం పెరిగినా అమ్మడమే బెటర్‌. నిఫ్టి క్రితం ముగింపు 15867. చూస్తుంటే ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టి ప్రధాన తొలి మద్దతు స్థాయి కోల్పోనుంది. అలాగే డౌన్‌ బ్రేకౌట్‌కు దిగువకు చేరనుంది. నిఫ్టి లెవల్స్‌ ఇవాళ్టికి.

అప్‌ బ్రేకౌట్‌ – 15950
రెండో ప్రతిఘటన – 15900
తొలి ప్రతిఘటన – 15857
నిఫ్టికి కీలకం – 15817
తొలి మద్దతు – 15749
రెండో మద్దతు – 15666
డౌన్‌ బ్రేకౌట్‌ – 15651

నిఫ్టి
50 EMA – 16236
100 EMA – 16574

బ్యాంక్‌ నిఫ్టి
50 EMA – 34549
100 EMA – 35289

EMA – Exponential Moving Average