For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

నిఫ్టి ఇవాళ 15700 దిగువన ప్రారంభమయ్యే పక్షంలో మరింతగా నష్టపోయే అవకాశముందని ప్రముఖ స్టాక్‌
మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మడానికి ఛాన్స్‌గా భావించాలని ఆయన అన్నారు. ఈసారి నిఫ్టి పతనాన్ని నిఫ్టి బ్యాంక్‌ శాసించే అవకాశముందని అంటున్నారు. నిఫ్టి బ్యాంక్‌లో ముఖ్యంగా ఫైనాన్షియల్స్‌లో ఒత్తిడి అధికంగా ఉంటుందని అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు.

కొనండి
కొటక్‌ మహీంద్రా
1660 జూన్‌ పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 9
టార్గెట్‌ : రూ. 18

కొనండి
ఏషియన్ పెయింట్స్‌
2700 జూన్‌ పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 15
టార్గెట్‌ : రూ. 32

కొనండి
హిందాల్కో
స్టాప్‌లాప్‌ : రూ. 335
టార్గెట్‌ : రూ. 366

కొనండి
డాక్టర్‌ పాథ్‌ల్యాబ్స్‌
స్టాప్‌లాప్‌ : రూ. 2110
టార్గెట్‌ : రూ. 2280

అమ్మండి
టైటన్‌
స్టాప్‌లాప్‌ : రూ. 1995
టార్గెట్‌ : రూ. 1905