For Money

Business News

ఈ మూడు షేర్ల కొనండి… భాసిన్‌

మార్కెట్‌క దిగువస్థాయలో మద్దతు అందుతుందని… ఫండమెంటల్స్‌ పరంగా పటిష్ఠంగా ఉన్న షేర్లను కొనేందుకు ఇది సరైన సమయమని ప్రభుత్వ స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుడు ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన సంజీవ్‌ భాసిన్‌ అంటున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో ఆయన మూడు షేర్లు కొనేందుకు సిఫారసు చేశారు.

హెచ్‌డీఎఫ్‌సీ AMC
ప్రస్తుత ధర రూ. 1767
టార్గెట్‌ రూ. 1800
స్టాప్‌లాస్‌ రూ. 1715

జూబ్లియంట్‌ ఫుడ్‌
ప్రస్తుత ధర రూ. 512.40
టార్గెట్‌ రూ. 550
స్టాప్‌లాస్‌ రూ. 493

కోఫోర్జ్‌
ప్రస్తుత ధర రూ. 3693
టార్గెట్‌ రూ. 3850
స్టాప్‌లాస్‌ రూ. 3620