ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం తీవ్రం కావడంతో స్టాక్ మార్కెట్లు భారీగా క్షీణించగా, కరెన్సీ, కమాడిటీ మార్కెట్లు భారీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి మార్కెట్లకు ఎంతో...
ECONOMY
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని పెంచడంతో క్రూడ్ ఆయిల్ మార్కెట్‌లో ధరలు దూసుకు పోతున్నాయి. రష్యాకు చెందిన ముడిచమురు కంపెనీల పైప్‌లైన్లు ఉక్రెయిన్ వేల కిలోమీటర్ల మేర ఉన్నాయి....
ఉక్రెయిన్‌లో ముఖ్యంగా తర్పు ప్రాంతంలో రష్యా మిస్సయిల్స్‌తో దాడులు ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో ఇంకా తెలవారకనే రష్యా యుద్ధ విమానాలు భీకర దాడులు చేశారు. అనేక చోట్ మిస్సయిల్స్‌తో...
అమెరికా రాత్రి హెచ్చరించినట్లే రష్యా అధ్యక్షుడు పుతిన్ కొద్దిసేపటి క్రితం ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించాడు. మిలిటరీ చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఉక్రెయిన్ సైన్యా
ప్రస్తుత ధరల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (GSDP) రూ. 9,80,407 కోట్లుకు చేరింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ...
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ముంబై అండర్‌వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయని, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇవాళ నవాబ్ మాలిక్‌ను...
ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించిన రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రకటన చేస్తూ ఆయన వైట్‌హౌస్‌లో కొద్దిసేపు మాట్లాడారు....
ఉక్రెయిన్, రష్యా మధ్య గొడవలతో డాలర్, క్రూడ్ ఆయిల్ పోటీ పడి పెరుగుతున్నాయి. సాధారణ రోజుల్లో డాలర్‌కు అనుగుణంగా ఆయిల్ ధరలు మారుతుంటాయి. డాలర్ తగ్గితే ఆయిల్...
వంటనూనెల గరిష్ఠ చిల్లర ధర (MRP)ను తగ్గించాలని తయారీ సంస్థలను ఆ పరిశ్రమ సంఘం సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) కోరింది. వినియోగదారులకు ఊరట...
ఉక్రెయిన్‌కు చెందిన తూర్పు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తామని రష్యా ప్రకటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉక్రెయిన్‌పై దాడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు...
