For Money

Business News

Blog

నిఫ్టి ఇవాళ పడితే కొనుగోలు చేయొచ్చని, గ్యాప్‌ అప్‌లో కూడా కొనొచ్చని మార్కెట్‌ అనలిస్ట్‌సలహా ఇస్తున్నారు. 50 లేదా 60 పాయింట్ల స్టాప్‌ లాస్‌తో నిఫ్టిని కొనమని...

నిఫ్టి ఇవాళ ఉదయం వంద పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యే అవకాశముంది. నిన్న నిఫ్టి 17092 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టికి తొలి ప్రతిఘటన 17210 వద్ద ఎదురు...

రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌ కన్నా డౌజోన్స్‌ భారీ నష్టాలతో ముగిసింది. ఈ రెండుతో పాటు ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా...

ఇవాళ్టి ట్రేడింగ్‌లో దిగువ ఇచ్చిన షేర్లలో అధిక యాక్టివిటి ఉండే అవకాశముంది. అందుకు కారణాలు కూడా చదవండి. ◆విప్రో: vFunctionతో విప్రో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. అలాగే vFunctionలో...

స్టాక్‌ మార్కెట్‌లో ఒడిదుడుకులకు ఉన్నా... ఎల్‌ఐసీ ఐపీవో షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త...

జొమాటో తరవాత.. ఆ కంపెనీ ప్రధాన ప్రత్యర్థి అయిన స్విగ్గీ క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ కంపెనీ మార్కెట్‌ నుంచి...

ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించిన రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రకటన చేస్తూ ఆయన వైట్‌హౌస్‌లో కొద్దిసేపు మాట్లాడారు....

మరీ బాగోదని అనుకున్నారేమో. తనకు అనుకూలంగా ఉన్న రెండు రాష్ట్రాల్లోకి దళాలను రష్యా పంపాలని నిర్ణయించడంతో ఆయిల్‌ మార్కెట్‌ తీవ్రంగా స్పందించింది. యుద్ధం ప్రారంభమైనట్లే వార్తలు రావడంతో...

ఇవాళ అమెరికా మార్కెట్లు ప్రారంభమయ్యే సమయానికి యూరో మార్కెట్లు గ్రీన్‌లోకి వచ్చేశాయి.దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. దీంతో అమెరికా మార్కెట్లు కూడా గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. కాని...

సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసినట్లు కన్పించినా... షేర్లు మాత్రం భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా కొన్ని రంగాల్లో సూచీలతో పాటు షేర్లు కూడా భారీగా క్షీణించాయి. ఇవాళ...