For Money

Business News

రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌

సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసినట్లు కన్పించినా… షేర్లు మాత్రం భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా కొన్ని రంగాల్లో సూచీలతో పాటు షేర్లు కూడా భారీగా క్షీణించాయి. ఇవాళ నిఫ్టిలో ఆటో షేర్లు ముందున్నాయి. కాని రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఒక్క షేర్‌ మినహా అన్ని షేర్లు నష్టాలతో ముగిశాయి. కొన్ని భారీగా క్షీణించాయి. ఇవాళ లోధాతో పాటు డీఎల్ఎఫ్‌ షేర్లు ఆరు శాతంపైగా నష్టపోయాయి. సన్‌టెక్‌ రియాల్టి, ప్రిస్టేజ్‌ షేర్లు నాలుగు శాతం నష్టంతో ముగిశాయి. శోభా డెవలపర్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ షేర్లు రెండు శాతం నష్టంతో ముగిశాయి. ఇక సూచీలు.. వాటి షేర్ల ధరల్లో మార్పులు ఇలా ఉన్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
M&M 855.60 1.72
BAJAJFINSV 16,201.00 1.18
HEROMOTOCO 2,745.00 1.17
EICHERMOT 2,728.00 1.07
HINDALCO 516.50 0.88
నిఫ్టి టాప్‌ లూజర్స్‌
TATASTEEL 1,134.00 -4.05
BPCL 355.20 -3.67
TCS 3,590.00 -3.48
SBILIFE 1,098.00 -3.24
TATAMOTORS 478.50 -3.23
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌
APOLLOHOSP 4,594.95 3.80
ADANITRANS 1,966.00 3.70
MUTHOOTFIN 1,351.40 2.24
CHOLAFIN 689.00 2.20
LTI 5,990.00 2.20
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌
DLF 324.80 -6.26
GODREJCP 781.00 -3.46
BAJAJHLDNG 5,202.50 -2.81
SAIL 92.95 -2.77
PEL 2,040.00 -2.71
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
MRF 65,900.05 1.80
TRENT 1,049.95 1.47
BHARATFORG 693.00 1.26
TVSMOTOR 665.00 1.00
AUBANK 1,263.00 0.08
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ZEEL 240.75 -5.35
GUJGASLTD 643.70 -2.48
CONCOR 576.35 -2.07
GODREJPROP 1,555.40 -2.00
BALKRISIND 1,906.00 -1.93
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
KOTAKBANK 1,840.00 0.71
RBLBANK 138.45 0.36
AUBANK 1,263.00 0.08
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
SBIN 497.90 -2.73
BANDHANBNK 308.20 -1.85
INDUSINDBK 939.00 -1.41
IDFCFIRSTB 43.35 -1.25
AXISBANK 779.05 -1.24