బాలాజీ అమిన్స్ బంపర్ రిజల్ట్స్
ITC: 20 శాతం తగ్గి రూ. 4,137కోట్లకు నికర లాభం. 45 శాతం పెరిగి రూ. 28,317 కోట్లకు ఆదాయం
MARICO: 31 శాతం పెరిగి రూ. 550 కోట్లకు నికర లాభం. 13 శాతం పెరిగి రూ. 3,897 కోట్లకు ఆదాయం
Granuels India: 39శాతం పెరిగి రూ. 182 కోట్లకు చేరిన నికర లాభం. 20 శాతం వృద్ధితో రూ.1,560 కోట్లకు టర్నోవర్
MOLDTECH ENG: 36 శాతం వృద్ధితో రూ. 21 కోట్ల నికర లాభం. 31 శాతం పెరిగి రూ. 274 కోట్లకు ఆదాయం
TBO Tek : 13 శాతం పెరిగి రూ. 76 కోట్లకు నికర లాభం.53 శాతం పెరిగి రూ. 865 కోట్లకు ఆదాయం
Balaji Amines : 95 శాతం పెరిగి రూ. 37 కోట్లకు నికర లాభం.18 శాతం పెరిగి రూ. 668 కోట్లకు ఆదాయం
Prasol Chem: రూ. 17 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు నికర లాభం. 39 శాతం పెరిగి రూ. 413 కోట్లకు టర్నోవర్
