నిఫ్టి ఇవాళ పడితే కొనుగోలుకు ఛాన్స్‌గా భావించాలని వీరేందర్ కుమార్ సలహా ఇస్తున్నారు. నిఫ్టి ఇవాళ్టి డే ట్రేడింగ్‌కు 17551 లేదా 17582 వద్ద అమ్మకాల ఒత్తిడి...
Nifty
అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లతో పోలిస్తే ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇవాళ్టి డే ట్రేడింగ్ విషయానికొస్తే... నిఫ్టి క్రితం ముగింపు...
అమెరికా మార్కెట్లు బాటలో ఆసియా మార్కెట్లు నడుస్తున్నాయి. మార్కెట్‌కు మళ్ళీ ఒమైక్రాన్ భయం పట్టుకుంది. ఆసియాలోని అన్ని మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. చైనాతో పాటు మరికొన్ని మార్కెట్ల...
సింగపూర్ నిఫ్టి స్థాయిలో కాకున్నా ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే తొలి ప్రతిఘటన స్థాయి 17,543ని తాకింది. వెంటనే 17,515 ని తాకిన వెంటనే ఇపుడు...
స్టాక్ మార్కెట్ లాభాల్లో దూసుకుపోతున్నా.. క్యాష్ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నిన్న కూడా విదేశీ ఇన్వెస్టర్లు రూ. 579 కోట్ల నికర అమ్మకాలు చేయగా,...
అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నా జోరు తగ్గింది. నామ మాత్రపు లాభాల నుంచి ఒక మోస్తరు లాభాలతో వాల్‌స్ట్రీట్ ముగిసింది. ఆసియా మార్కెట్లలో చైనా, హాంగ్‌కాంగ్ మినహాయిస్తే...
ఒమైక్రాన్ భయాలు తగ్గడం, బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచే ప్రతిపాదనలను వాయిదా వేయడంతో షేర్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. రాత్రి అమెరికా, ఇపుడు ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో...
ఇవాళ మార్కెట్‌లో అన్ని రంగాల షేర్లకు మద్దతు అందింది. ముఖ్యంగా మిడ్ క్యాప్ ఐటీ షేర్లు, బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లకు గట్టి మద్దతు లభించింది. ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో...
ఆరంభం నుంచి చివరి దాకా ఎక్కడ ఒత్తిడి ఎదుర్కోకుండా దాదాపు 17500 దాకా వెళ్ళింది నిఫ్టి. ఉదయం 17308 పాయింట్లన తాకిన నిఫ్టి... ట్రేడింగ్ చివర్లో కూడా...
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17,383 పాయింట్లను తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 206 పాయింట్ల లాభంతో 17382...
