For Money

Business News

Nifty

భారీ లాభాలతో నిఫ్టి నిన్న 17,176 వద్ద ముగిసింది. సింగపూర్‌ నిఫ్టి 120 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇదే స్థాయిలో నిఫ్టి ప్రారంభమైతే 17250ని నిఫ్టి ఓపెనింగ్‌లోనే...

రాత్రి అమెరికా మార్కెట్లు దుమ్ము రేపాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్ళు జరిగాయి. గత కొన్ని వారాలుగా నాస్‌డాక్‌ డల్‌గా ఉంది.చాలా షేర్లు 10 శాతం...

దాదాపు 330 పాయింట్లకు పైగా పెరిగిన నిఫ్టి 17,250 ప్రాంతంలో ప్రతిఘటన ఎదుర్కొంది. ముఖ్యంగా ట్రేడింగ్‌ చివరి అరగంటలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో 266 పాయింట్ల లాభంతో...

అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా...మన మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. నిన్న యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ఉన్నా... మన మార్కెట్‌ 1.65 శాతం నష్టంతో...

స్టాక్‌ మార్కెట్లో నిఫ్టి ఇవాళ కీలక మద్దతు స్థాయిలను కోల్పోయింది. ఒమైక్రాన్‌ ఎఫెక్ట్‌ మార్కెట్‌పై స్పష్టంగా కన్పించింది. అన్నింటికన్నా ప్రధానమైంది... విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు. దేశంలో పెట్రోల్‌,...

ఇటీవల స్వల్పంగా క్షీణించిన గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ .. గత రెండు సెషన్స్‌లో కోలుకుంది. ఇవాళ కూడా నాలుగు శాతం పైగా లాభంతో ట్రేడవుతోంది. ఒమైక్రాన్‌ తరవాత విశాలమైన...

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు సాగుతూనే ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు దీటుగా దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయలేకపోతున్నాయి. దీంతో మార్కెట్‌కు నష్టాలు తప్పడం లేదు. గత...

సింగపూర్‌ నిఫ్టి గ్రీన్‌లో ఉంది. కాని నిఫ్టి ఓపెనింగ్‌ వరకు ఇదే స్థాయిలో ఉంటుందా అన్నది అనుమానమే. నిఫ్టి డే ట్రేడింగ్‌ విషయానికొస్తే .... నిఫ్టి క్రితం...

అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఒమైక్రాన్‌ భయం పెరుగుతోంది. క్రిప్టో కరెన్సీలో ప్రారంభమైన అమ్మకాల ఒత్తిడి ఇంకా కొనసాగుతుందా లేదా ఆగుతుందా అన్న చర్చ కూడా...

నిఫ్టి షేర్లు భారీ నష్టాలతో ముగిసినా... మిడ్‌క్యాప్‌లో కొన్ని షేర్లు మాత్రం ట్రెండ్‌ను కాదని దూసుకుపోతున్నాయి. టారిఫ్‌లను పెంచిన తరవాత ఐడియా షేర్‌కు గట్టి మద్దతు లభిస్తోంది....