For Money

Business News

సింగపూర్‌ నిఫ్టి డౌన్‌: మరి నిఫ్టి?

అమెరికా మార్కెట్లు బాటలో ఆసియా మార్కెట్లు నడుస్తున్నాయి. మార్కెట్‌కు మళ్ళీ ఒమైక్రాన్‌ భయం పట్టుకుంది. ఆసియాలోని అన్ని మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. చైనాతో పాటు మరికొన్ని మార్కెట్ల నష్టాలు స్వల్పంగా ఉండగా.. హాంగ్‌సెంగ్ అర శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. అలాగే జపాన్‌ నిక్కీ కూడా అర శాతంపైగా నష్టంతో ఉంది. సింగపూర్ నిఫ్టి కూడా 30 పాయింట్ల నష్టంతో ఉంది. మార్కెట్‌ మూడ్‌, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి చూస్తుంటే.. నిఫ్టి నష్టాల్లో లేదా స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.