ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నాయి. సాయంత్రం అమెరికా మార్కెట్లు ప్రారంభంలో కూడా నష్టాల్లో ఉన్నాయి. జీడీపీ వృద్ధి రెటు వరుసగా రెండో త్రైమాసికంలో కూడా...
FEATURE
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మార్కెట్ అంచనాలకు మించిన పనితీరు కనబర్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 1187.60 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది....
వరుసగా రెండో త్రైమాసికంలో కూడా అమెరికా స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) క్షీణించింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో జీడీపీ 0.9 శాతం క్షీణించినట్లు అమెరికా...
అదానీ గ్రూప్ నుంచి మరో ఐపీఓ రానుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన అదానీ క్యాపిటల్ వచ్చ 2024లోగా క్యాపిటల్ మార్కెట్‌కు తెస్తామని ఆ కంపెనీ...
అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. డాలర్ తగ్గడంతో పాటు.. 0.75 శాతం మేర వడ్డీ రేట్లను అమెరికా పెంచడంతో బులియన్ మార్కెట్‌లో ముఖ్యంగా...
బాలీవుడ్ అతి పెద్ద బ్యానర్ ఏదైనా ఉందంటే యష్ రాజ్ ఫిలిమ్స్. ఈ బ్యానర్ వరుస సూపర్ హిట్స్ కేరాఫ్ అడ్రస్. కాని వరుసగా ఎనిమిది ఫ్లాప్‌లు....
చివరి నిమిషంలో కొన్ని షేర్లలో స్వల్ప స్థాయిలో లాభాల స్వీకరణ జరిగినా... నిఫ్టిలో చాలా షేర్లు గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే...
యూఎస్ ఫెడ్ నిర్ణయం తరవాత మన మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లు ఒక మోస్తరు లాభాలకు పరిమితం కాగా, కాస్సేపటి క్రితం ప్రారంభమైన యూరో...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో భారత్‌లో 140.3 టన్నుల నగలు కొనుగోలు చేసినట్లు ప్రపంచ గోల్డ్ కౌన్సిల్...
'కోవిడ్ చికిత్స కోసం ఇపుడు వాడుతున్న ప్యాక్స్‌లోవిడ్‌కు జనరిక్ వెర్షన్ తయారు చేసేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (CDSCO) నుంచి హైదరాబాద్‌కు చెందిన జెనెరా ఫార్మా...
