దిగువస్థాయిలో మద్దతు అందడంతో రాత్రి వాల్‌స్ట్రీట్ భారీ లాభాలతో ముగిసింది. గత కొన్ని రోజులుగా వరుస నష్టాల్లో కంగారు పెట్టించిన సూచీలు రాత్రి రెండు శాతం దాకా...
FEATURE
మార్కెట్‌కు చాలా కీలకం 200 రోజల చలన సగటు. ప్రస్తుతం ఈ స్థాయి 17000 ప్రాంతంలో ఉంది. ఈ స్థాయికి 149 పాయింట్ల దిగువన నిఫ్టి ఇవాళ...
బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూములు నిర్వహించే ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ వచ్చే నెల 4న ప్రారంభం కానుంది. ఈ పబ్లిక్ ఆఫర్ ధరల శ్రేణిని...
ఈనెలలో కొత్తగా మార్కెట్‌లో వచ్చిన ఐఫోన్ 14 సిరీస్ అమ్మకాలు ఆశాజనకంగా లేవు. దీంతో వీటి ఉత్పత్తి తగ్గించాలని యాపిల్ యోచిస్తోందని బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది....
మార్కెట్ పూర్తిగా టెక్నికల్స్ ప్రకారం వెళుతోంది. మొన్నటి దాకా అంతర్జాతీయ మార్కెట్లకు భిన్నంగా సాగిన మన మార్కెట్లు ఇపుడు తన సొంత దారి వొదిలేసింది. ఉదయం భారీ...
ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్‌లో అతి తక్కువ ధరకు కారును టాటా మోటార్స్ మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. టాటా టియాగో ఈవీ ప్రారంభం ధర రూ. 8.49...
మార్కెట్ ప్రారంభమైన తరవాత మార్కెట్ మూడ్‌పై ఓ స్పష్టత వస్తుంది. దాదాపు ఓపెనింగ్ ట్రేడ్స్ తరవాత వివిధ రకాల షేర్ల మూవ్‌మెంట్‌పై అనలిస్టులు తాజా పరిస్థితిని అప్‌డేట్...
నిఫ్టి భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి16854ని తాకింది. అంటే 200 రోజుల చలన సగటును నిఫ్టి బ్రే్క్ చేసింది. ఈ స్థాయి నుంచి నిఫ్టి గనుక...
విదేశీ మారక ద్రవ్య మార్కెట్ డాలర్ దెబ్బకు రూపాయి విలవిల్లాడుతోంది. డాలర్‌కు రూపాయి విలువ 82కు చేరువ అవుతోంది. తాజా సమాచారం మేరకు డాలర్‌కు రూపాయి విలువ...
నిఫ్టి ఇవాళ అత్యంత కీలక మద్దతు స్థాయి, 200 రోజుల చలన సగటును కోల్పోనుంది. ఈ నేపథ్యంలో నిఫ్టి ఇపుడు కొనుగోలు చేయొద్దని.. ఆగమని సలహా ఇస్తున్న...
