For Money

Business News

టియాగో ఈవీ రూ. 8.49 లక్షలు

ఎలక్ట్రిక్‌ వెహికల్స్ (ఈవీ) మార్కెట్‌లో అతి తక్కువ ధరకు కారును టాటా మోటార్స్‌ మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. టాటా టియాగో ఈవీ ప్రారంభం ధర రూ. 8.49 లక్షలని కంపెనీ పేర్కొంది. ఈ కారు ధర యాక్సిసరీస్‌ను బట్టి రూ. 11.8 లక్షలని పేర్కొంది. అయితే తొలి పది వేల మంది కస్టమర్లకు రూ. 8.49 లక్షలకే కారును విక్రయిస్తున్నట్లు వెల్లడించింది.