అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ ధరలతో పాటు, డాలర్ కూడా పెరగడంతో బులియన్ రేట్లు పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకుంటుందన్న వార్తలతో వెండి ధరలు భారీగా...
FEATURE
ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టైటాన్సంస్థ కంపెనీ పనితీరు మార్కెట్ అంచనాలను మించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం...
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సిప్లా మార్కెట్ అంచనాలకు దీటుగా లాభాలను ప్రకటించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో సిప్లా నికర లాభాలు రూ. 711 కోట్ల కాగా,...
జాబ్ డేటా ఈక్విటీ మార్కెట్లకు అనుకూలంగా ఉందని అనుకున్నారు. జాబ్ డేటా మరీ గొప్పగా లేనందున మున్ముందు ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు జోరుగా ఉండకపోవచ్చని అనలిస్టులు...
ట్విటర్‌లో ఉద్యోగులను జెట్ స్పీడ్‌తో తొలగిస్తున్నారు ఆ సంస్థ కొత్త అధినేత ఎలాన్ మస్క్. అమెరికాలో సగం మంది ఉద్యోగులపై వేటు పడనుందని ఒకవైపు వార్తలు వస్తుండగా......
నిఫ్టి ఏడాది నుంచి పడకేసింది. గత ఏడాది నంబర్‌లో ఏ స్థాయిలో ఉందో...ఇపుడు అంతకన్నా తక్కువగా ఉంది. కాని ఈ ఏడాదిలో కొన్ని షేర్లు అద్భుతంగా రాణించాయి....
ఉదయం ఆరంభంలోనే నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి దాదాపు రోజంతా నష్టాల్లో ఉంది. మిడ్ సెషన్ సమయంలో గ్రీన్‌లోకి వచ్చినా వెంటనే నష్టాల్లోకి జారుకుంది. సరిగ్గా 2.30 గంటలకు...
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18108ని తాకిన నిఫ్టి ఇపుడు 18094 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 42 పాయింట్ల...
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలకు కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్ ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ కంపెనీని బైజూస్ కొనుగోలు చేసినవిషయం తెలిసిందే....
నిఫ్టి క్రితం ముగింపు 18062. సింగపూర్ నిఫ్టిలో పెద్ద మార్పు లేదు. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు ఇంకా బలహీనంగా ఉన్నాయి. దాదాపు అనేక...
