ఇవాళ నిఫ్టి నష్టాలతో ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఆటో షేర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టికి టెక్నికల్ పిక్స్.... SELL: టెక్ మహీంద్రా... టార్గెట్ రూ....
DAY TRADERS
సింగపూర్ ట్రెండ్‌ను గమనిస్తే నిఫ్టి ఇవాళ తొలి మద్దతు స్థాయిలో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 15,879. దాదాపు 60 పాయింట్ల నష్టం అనుకున్నా... నిఫ్టి...
నిన్న యూరో మార్కెట్ల జోష్‌తో పెరిగిన నిఫ్టి ఇవాళ ఆసియా మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా నష్టాల్లో ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లలో నాస్‌డాక్‌లో ఎలాంటి మార్పు...
ఇవాళ నిఫ్టి స్వల్ప నష్టాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి మద్దతు స్థాయి చేరే వరకు ఆగి కొనుగోలు చేయండి. ఇవాళ్టికి డే ట్రేడింగ్‌కు టెక్నికల్ పిక్స్... SELL:...
నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. సింగపూర్ నిఫ్టి 25 పాయింట్ల నష్టం చూపుతోంది. ఈలెక్కన చూస్తే నిఫ్టి క్రితం ముగింపు వద్ద ప్రారంభం కానుంది. నిఫ్టి...
ఇండిపెండెన్స్ డే కారణంగా రాత్రి అమెరికా మార్కెట్లకు సెలవు. యూరో మార్కెట్లు నామ మాత్రపు లాభాలతో ముగిశాయి. యూరో స్టాక్స్ 50లో మార్పు లేదు. జర్మనీ కూడా....
ఓపెనింగ్‌లోనే ట్రేడర్స్‌కు మంచి అవకాశం లభించింది. ఆరంభంలోనే నిఫ్టిని అమ్మనవారికి 40 పాయింట్ల లాభం వచ్చింది. 15,796 వద్ద ప్రారంబమైన నిఫ్టి 15,762 పాయింట్లను తాకింది. ఉదయం...
మార్కెట్ ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది. ఈ స్థాయి నుంచి నిఫ్టి మరింత పెరుగుతుందో లేదో కాని... కచ్చితంగా స్వల్ప లాభాల స్వీకరణ ఉండొచ్చు. కాబట్టి...
సింగపూర్ నిఫ్టి స్థాయిలో నిఫ్టి ప్రారంభం కావడమంటే నిఫ్టి తన ప్రతిఘటన స్థాయికి దగ్గర్ల్లో ప్రారంభంకావడమే. నిఫ్టి 15,800ని దాటితే 15,825వద్ద తొలి ప్రతిఘటనను ఎదర్కోవచ్చు. ఆసియా...
అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జాబ్ డేటా చాలా పాజిటివ్‌గా ఉండటంతో అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యాయి. నాస్‌డాక్ 0.81 శాతం, ఎస్ అండ్ పీ...