అంతర్జాతీయ మార్కెట్లు నిస్తేజంగా ఉండటం, డాలర్‌తో పాటు క్రూడ్ ధరలు పెరగడం మన మార్కెట్లకు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. రిలయన్స్‌తో కొన్ని కౌంటర్లు ఇవాళ నిఫ్టికి...
DAY TRADERS
అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. ప్రధాన మార్కెట్లలో పెద్ద మార్పుల్లేవ్. రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా... లాభాలు నామమాత్రమే. నాస్‌డాక్ 0.19 శాతం లాభంతో ముగిసింది....
మార్కెట్ ఇవాళ బలహీనంగా ప్రారంభం కానుంది. సూచీకన్నా షేర్లలో ఇవాళ ట్రేడింగ్ కీలకం కానుంది. కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీకి కొన్ని షేర్లు స్పందించే అవకాశాలు ఉన్నాయి. షేర్లు...
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీని మార్కెట్ పట్టించుకోవడం లేదు. దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్థికవేత్తలు అంటున్నారు. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి....
హైదరాబాద్‌కు చెందిన రెండు కంపెనీలు ఆకర్షణీయ లాభాలతో ఇవాళ లిస్టయ్యాయి. కిమ్స్ హాస్పిటల్ ఇష్యూ ధర రూ. 825 కాగా 22 శాతంపైగా లాభంతో రూ. 1009...
సింగపూర్ నిఫ్టికి అనుగుణంగా నిఫ్టి 15,900పైన ప్రారంభమైంది. టెక్నికల్ అనలిస్టుల అంచనా ప్రకారం నిఫ్టికి ఇదే స్థాయిలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. 15,915ని తాకిన నిఫ్టి ఇపుడు...
ఇవాళ నిఫ్టి కన్నా బ్యాంక్ నిఫ్టిలో యాక్షన్ అధికంగా ఉండే అవకాశముంది. బ్యాంక్ నిఫ్టి బ్రేకౌట్‌కు సిద్ధంగా ఉంది. బ్యాంకుల్లో ఎస్‌బీఐతోపాటు ప్రైవేట్ బ్యాంక్ షేర్లకు గట్టి...
మార్కెట్లు గ్రీన్‌లోఉన్నా.. భారీ లాభాలు ఉంటాయా అన్నది చూడాలి. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. డాలర్ తగ్గడం లేదు. అలాగే క్రూడ్ కూడా. ఈ నేపథ్యంలో...
మార్కెట్లు ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.డౌజోన్స్ ఆకర్షణీయ లాభాలతో క్లోజ్ కాగా, నాస్‌డాక్ స్థిరంగా ముగిసింది. అంతకుముందు యూరో స్టాక్...
నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభమైనా.. అనలిస్టులు ఐటీ షేర్లలో ఆసక్తి చూపుతున్నారు. ఐటీ కౌంటర్లల రోల్ ఓవర్స్ 92 శాతంపైగా ఉండటమే దీనికి కారణం. ఇవాళ్టి ట్రేడింగ్‌కు...
