For Money

Business News

BUY&SELL;: టీవీఎస్‌, టెక్‌ మహీంద్రా, కోల్గేట్‌

ఇవాళ నిఫ్టి నష్టాలతో ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఆటో షేర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టికి టెక్నికల్‌ పిక్స్‌….

SELL: టెక్‌ మహీంద్రా… టార్గెట్‌ రూ. 1067 (స్టాప్‌లాస్‌ రూ. 1058)

SELL: టీవీఎస్‌ మోటార్‌… టార్గెట్‌ రూ. 590 (స్టాప్‌లాస్‌ రూ. 611)

BUY : కాల్గేట్‌… టార్గెట్‌ రూ. 1760 (స్టాప్‌లాస్‌ రూ. 1708)

BUY : టాటా కన్జూమర్‌‌… టార్గెట్‌ రూ. 772 (స్టాప్‌లాస్‌ రూ. 755)

BUY : బర్జర్‌ పెయింట్స్‌‌… టార్గెట్‌ రూ. 858 (స్టాప్‌లాస్‌ రూ. 836)

BUY : నాల్కో‌… టార్గెట్‌ రూ. 90 (స్టాప్‌లాస్‌ రూ. 81.5)

BUY : యూపీఎల్‌‌… టార్గెట్‌ రూ. 830 (స్టాప్‌లాస్‌ రూ. 807)