హైదరాబాద్‌కు చెందిన రెండు కంపెనీలు ఆకర్షణీయ లాభాలతో ఇవాళ లిస్టయ్యాయి. కిమ్స్ హాస్పిటల్ ఇష్యూ ధర రూ. 825 కాగా 22 శాతంపైగా లాభంతో రూ. 1009...
CORPORATE NEWS
దొడ్ల డెయిరీతో పాటు కిమ్స్ హాస్పిటల్స్ రేపు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానున్నాయి. ఈ రెండు షేర్ల అలాట్‌మెంట్ గత వారం పూర్తయింది. రెండు షేర్లు ప్రీమియంతో...
మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ రూ.29 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.7.65 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది...
హెల్త్‌కేర్ రంగంలో ముఖ్యంగా ఆన్‌లైన్ బిజినెస్ సంస్థల జోరు పెరుగుతోంది. లిస్టెడ్ కంపెనీ అయిన ప్రముఖ వ్యాధి నిర్ధారణ పరీక్షల సంస్థ థైరోకేర్ టెక్నాలజీస్‌ను డిజిటల్ హెల్త్‌కేర్...
జెట్ ఎయిర్‌వేస్ కంపెనీ టేకోవర్ చేసేందుకు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న కాల్‌రాక్ క్యాపిటల్, యూఏఈకి చెందిన మురారీ లాల్ జలాన్‌లు సమర్పించిన బిడ్‌కు నేషనల్ కంపెనీస్ లా...
ఏడాదిలో జెట్ స్పీడుతో పెరిగిన అదానీ గ్రూప్ షేర్ల కష్టాలు ఇంకా తొలగలేదు. ఇప్పటికీ అంటే నేడు కూడా అదానీ గ్రూప్‌కు చెందిన ఆరు లిస్టెడ్ కంపెనీల్లో...
గత కొన్ని రోజులుగా రిలయన్స్ షేర్ మార్కెట్‌లో 'టాప్ 5 గెయినర్స్' జాబితాలో ఉంటోంది. ఈనెలాఖరులో కంపెనీ సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. ఈ సమావేశంలో...
ఆసియాలో చైనా ధనవంతులను దాటేశారు మన అంబానీ, అదానీలు. 2021 ఏడాదికి బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా ర్యాంకింగ్ ప్రకారం తొలి రెండు స్థానాలు వీరివే. ప్రపంచ...
రామ్‌దేవ్ కంపెనీ పతంజలి ఉత్పత్తులకు మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉందో కాని.. షేర్ మార్కెట్‌లో మాత్రం తన మాయ చూపించారు. ఏకంగా 99.03 శాతం షేర్లు తన...
ఆర్థిక అవకతవకలు, కుంభకోణం కారణంగానే DHFL దివాలా తీసింది. ఇప్పటికే ఈ షేర్‌ను కొన్న ఇన్వెస్టర్లు నట్టేట మునిగారు. మిగిలిన కొంతమందికైనా.. కొంత విలువ వస్తుందని ఆశించారు....
