For Money

Business News

Blog

అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్సాహం కొనసాగుతోంది. నిన్న యూరో మార్కెట్లు, రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో క్లోజ్‌ కాగా... ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. చైనా,...

నాటోలో తనకు సభ్యత్వం అక్కర్లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన ప్రకటన స్టాక్‌ మార్కెట్‌లో ఉత్సాహం నింపింది. నాటోలో ఉక్రెయిన్‌ చేరుతోందనే ఆరోపణలతోనే రష్యా యుద్ధం ప్రారంభించిన...

స్నాక్‌, ప్యాకేజ్‌ ఫుడ్‌ తయారీ సంస్థ బికానో..హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కొత్త ప్లాంట్‌ను ఆరంభించింది. దక్షిణాది మార్కెట్లో విస్తరించే ఉద్దేశంతో ఈ యూనిట్‌ను నెలకొల్పినట్లు కంపెనీ డైరెక్టర్‌...

క్లౌడ్‌ సర్వీసెస్‌ కంపెనీ అయిన వెబ్‌ వెర్క్స్‌.. హైదరాబాద్‌లో రూ.500 కోట్లతో ఓ డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నది. ఇప్పటికే హైదరాబాద్‌లో కంపెనీ కార్యాలయం ఉండగా, దాన్ని...

నిన్న ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి చేరిన పేటీఎం షేర్‌ ఇవాళ స్వల్పంగా పెరిగి రూ. 749.90లకు చేరింది. ఇపుడు ఈ కంపెనీకి సంబంధించిన కీలక వార్తను మనీకంట్రోల్‌...

అమెరికాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కనిష్ఠ స్థాయి రిస్క్‌ ఉండేలా క్రిప్టో కరెన్సీలు వంటి డిజిటల్‌ ఆస్తులను తయారు చేసే విషయంలో ఒక వ్యూహాన్ని ఖరారు...

ఉక్రెయిన్‌ యుద్ధం త్వరగా ముగుస్తుందన్న ఆశతో ఈక్విటీ మార్కెట్లు పరుగులు పడుతున్నాయి. ఇన్నాళ్ళూ జోరు మీద ఉన్న డాలర్‌, క్రూడ్‌, బులియన్‌ అంతే స్పీడుతో పడుతున్నాయి. కరెన్సీ...

యూరో మార్కెట్లకు కొనసాగింపుగా అమెరికా మార్కెట్లలో కూడా ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. యూరో మార్కెట్లు ఏకంగా ఆరేడు శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. జర్మనీ డాక్స్‌...

గత ఏడాది రైతు ఉద్యమం కారణంగా అనేక ఇబ్బందులు పడ్డ ఉత్తరాది రైతులు ముఖ్యంగా గోధుమ రైతులు ఇపుడు లాభాల్లో మునిగి తేలుతున్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వం...