మార్కెట్ ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభం కావడం ఖాయంగా కన్పిస్తోంది. సింగపూర్ నిఫ్టి స్థాయి నష్టాలతో ప్రారంభమైతే ఓపెనింగ్‌లోనే అనేక మద్దతు స్థాయిలను నిఫ్టి కోల్పోనుంది. టెక్నికల్‌గా...
Blog
హెచ్‌డీఎఫ్‌సీ విలీనం అనే ఈవెంట్ తరవాత ఫాలోఅప్ ర్యాలీ రానందున నిఫ్టి 17200 దిశగా పయనించేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్విని గుజ్రాల్...
ఈక్విటీ మార్కెట్లకు మళ్ళీ ద్రవ్యోల్బణ తలనొప్పి ప్రారంభమైంది. యుద్దంకన్నా ఇపుడు పెరుగుతున్న డాలర్, బాండ్ ఈల్డ్స్ పెద్ద సమస్యగా మారుతున్నాయి. వచ్చే నెలలోనే అరశాతం వడ్డీని పెంచడంతో...
ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్‌ను కొనుగోలు చేయడంలో బంధన్ బ్యాంక్ కన్సార్టియం ముందుంది. ఈ డీల్‌పై తుది నిర్ణయం ఇవాళ వెలువడే అవకాశముంది. ఈ డీల్ విలువ రూ....
ఫార్ములేషన్లను తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ కాస్పర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్‌ను (సీపీపీఎల్) సువెన్ ఫార్మా సొంతం చేసుకోనుంది. కాస్పర్ ఫార్మాకు చెందిన 100 శాతం వాటాను...
ఇక నుంచి పబ్లిక్ ఇష్యూ (IPO) ద్వారా ఐపీవోలు, కన్వర్టబిలిటీల్లో పెట్టుబడులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ శుభవార్త చెప్పింది. ఐపీవోల్లో...
మన మార్కెట్‌లో మోటో జీ22ను ఈనెల 8న మార్కెట్ ప్రవేశపెట్టేందుకు మోటోరొలా సన్నాహాలు చేపట్టింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా మోటో జీ22ను కంపెనీ విడుదల చేస్తోంది. ఈ మొబైల్...
పబ్లిక్ ఆఫర్ కోసం సెబి నుంచి తీసుకున్న అనుమతి గడువు మే 12తో అయిపోతుంది. ఆలోగానే పబ్లిక్ ఆఫర్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ ఆఫర్...
రష్యాపై అదనపు ఆంక్షలు ఉంటాయన్న వార్తలతో వాల్ స్ట్రీట్ లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది. పైగా మార్కెట్‌కు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉంది....
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఈ – సిటీలో విప్రో కన్జూమర్ కేర్...
