సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ పనితీరు నిరాశాజనకంగా ఉండటతో ఆ షేర్ ఇవాళ ఓపెనింగ్‌లోనే తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఈ షేర్ ఓపెనింగ్‌లోనే రూ....
Blog
నిన్న అద్భుత ఫలితాలు ప్రకటించిన కర్ణాటక బ్యాంక్ షేర్ మార్కెట్‌లో గట్టి మద్దతు లభించింది. ఇవాళ ఓపెనింగ్‌లోనే ఈ షేర్ రూ. 111.60ని తాకింది. 20 శాతం...
మార్కెట్ క్రితం ముగింపు వద్దే ప్రారంభమైంది. ఫెడ్ నిర్ణయం కోసం ప్రపంచ మార్కెట్లు ఎదురు చూస్తున్నారు. ఆసియా మార్కెట్లలో పెద్దగా మార్పు లేదు. ఇవాళ నిఫ్టి 18,141...
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మెరానితో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్...
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…...
మార్కెట్ ఊహించినట్లే బ్లూటిక్ ధరను ట్విటర్ వెల్లడించింది. కంపెనీ కొత్త ఓనర్ ఎలాన్ మాస్క్ ఈ విషయాన్ని ట్విట్ చేస్తూ బ్లూటిక్ కావాలని ఆశించేవారు ఇక నుంచి...
నిఫ్టికి ఇవాళ 18,000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,400 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,700 వద్ద...
రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్ 0.89 శాతం నష్టపోగా, ఎస్ అండ్ పీ సూచీ 0.41 శాతం నష్టపోయింది. డౌజోన్స్ నష్టాలు మాత్రం 0.24...
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టెక్ మహీంద్రా కంపెనీ రూ.1285 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 4 శాతం...
సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో నైకా మాతృసంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్ ఈకామ్ ఆకర్షణీయ పనితీరు కనబర్చింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 39 శాతం...
