అనేక మార్కెట్లకు నూతన సంవత్సర సెలవులు కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్లలో మెజారిటీ మార్కెట్ల ఇవాళ పని చేయడం లేదు. చైనా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, జపాన్ మార్కెట్లకు సెలవు....
SGX Nifty
ఇవాళ్టి నుంచి జనవరి డెరివేటివ్స్ ప్రారంభం కానున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నష్టాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.3...
కొత్త ఏడాది సంబరాలు ఊపందుకోవడంతో... మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. నామమాత్రపు ట్రేడింగ్‌తో సాగుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు చాలా డల్‌గా ముగిశాయి. సూచీల్లో పెద్ద మార్పులు లేవు....
రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నాస్‌డాక్ 1.3 శాతం లాభంతో క్లోజైంది. ఇతర సూచీలు కూడా ఒక శాతం దాకా లాభపడ్డాయి. డాలర్ స్థిరంగా...
ప్రపంచ మార్కెట్లు క్రిస్మస్ సెలవులు కారణంగా గత శుక్రవారం పనిచేయలేదు. ఇవాళ కూడా హాంగ్‌కాంగ్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వంటి మార్కెట్లు పనిచేయడం లేదు. ఉదయం నుంచి...
సింపుల్. 17,150 ప్రాంతంలోకి నిఫ్టి వస్తే అమ్మండి. రిస్క్ తీసుకోగల ఇన్వెస్టర్లు 17135 ప్రాంతంలోనే నిఫ్టిని అమ్మొచ్చు. చాలా వరకు యూరోప్, అమెరికా మార్కెట్లకు సెలవు కాబట్టి......
రాత్రి అమెరికా మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. అన్ని సూచీలు అర శాతంపైగా లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి.చైనా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్...
వాల్‌స్ట్రీట్ భారీ లాభాల్లో ముగిసింది. నిన్న కరెన్సీ మార్కెట్‌లో డాలర్ అర శాతంపైగా క్షీణించింది. డాలర్స్ ఇండెక్స్ 97ని దాటుతుందని అనలిస్టులు భావిస్తున్న నేపథ్యంలో వచ్చిన అమ్మకాల...
ఒమైక్రాన్ భయాలు క్రమంగా మార్కెట్‌ను కమ్మేస్తున్నారు. ఆరంభంలో పెద్ద ప్రమాదకరం కాదంటూ తోసిపుచ్చిన వైద్య నిపుణులు కొత్త పల్లవి అందుకున్నారు.దీంతో మార్కెట్లలో భయాందోళనలు మొదలయ్యాయి. శుక్రవారం అమెరికా...
ఫెడ్ నిర్ణయం తాలూకు ఉత్సాహం కరిగి పోయింది. రాత్రి అమెరికా మార్కెట్లు భారీగా దెబ్బతిన్నాయి. డౌజోన్స్ ఒక్కటే తప్పించుకుంది. ఐటీ, టెక్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే ఎస్...
