For Money

Business News

లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. అన్ని సూచీలు అర శాతంపైగా లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి.చైనా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ లాభనష్టాలు లేకుండా స్థిరంగా ఉంది. ఇవాళ్టి నుంచి అనేక విదేశీ మార్కెట్లకు క్రిస్మస్‌ సెలవులు ఉన్నాయి. కాబట్టి ట్రేడింగ్‌ అంతంత మాత్రమే ఉండే అవకాశముంది. సింగపూర్‌ నిఫ్టి మరో 90 పాయింట్ల లాభంలో ఉంది. సో… నిఫ్టి కూడా లాభాల్లో ఆరంభం కానుంది.