Clean Max Enviro అదిరే లాభం
నిన్న ఫలితాలు ప్రకటించిన కీలక కంపెనీలు, రాష్ట్రానికి చెందిన కంపెనీలు
Nephrocare Health: 23% పెరిగి రూ. 303 కోట్లకు ఆదాయం
రూ. 9.4 నికర నష్టం నుంచి రూ. 33.5 కోట్ల నికర లాభం
NSE:11% క్షీణించి రూ. 4,067 కోట్లకు ఆదాయం
17% తగ్గి రూ. 2,578 కోట్లకు నికర లాభం
Pokarna: 36% పెరిగి రూ. 161 కోట్లకు ఆదాయం
రూ.6.3 కోట్ల నుంచి రూ. 34 కోట్లకు నికర లాభం
GNG Elec: 52% పెరిగి రూ. 625 కోట్లకు ఆదాయం
95% పెరిగి రూ. 56 కోట్లకు నికర లాభం
Neuland Labs: 13% తగ్గి రూ. 450 కోట్లకు ఆదాయం
47% తగ్గి రూ. 51.6 కోట్లకు నికర లాభం
Vijaya Diagnostic: 37 శాతం పెరిగి రూ. 59.5 కోట్లకు నికర లాభం
27 శాతం పెరిగి రూ. 255 కోట్లకు ఆదాయం
Clean Max Enviro: 37% పెరిగి రూ. 727కోట్లకు ఆదాయం
86% పెరిగి రూ. 47 కోట్లకు నికర లాభం
Embassy Dev: 41% తగ్గి రూ. 292 కోట్లకు ఆదాయం, రూ.183 కోట్ల నుంచి రూ. 271 కోట్లకు నికర నష్టం
Endurance Tech: 34% పెరిగి రూ. 4,786 కోట్లకు ఆదాయం
21% పెరిగి రూ. 274 కోట్లకు నికర లాభం
HAL: కెడా కంపెనీ CAEకి చెందిన HATSOFFలో మిగిలిన 50 శాతం వాటా కొనుగోలు చేయనున్న కంపెనీ
Sri Lotus Developers: OFS సైజ్ను 2.65 కోట్లకు పెంపు. 5.42% వాటా అమ్మనున్న ప్రమోటర్
NSE: National Coal of Indiaలో 40% వాటా అమ్మనున్న కంపెనీ
JNK India: JNK Global నుంచి రూ. 300-600 కోట్ల ఆర్డర్
Lloyds Metals: Triveni Earthmoversలో రూ.625 కోట్ల పెట్టుబడి
Prestige Estates : రూ. 519 కోట్లకు Gloind కొనుగోలు
