For Money

Business News

Nifty

ఉదయం దాదాపు పది శాతం లాభంతో ఉన్న టీవీఎస్‌ మోటార్స్‌ షేర్‌లో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. క్లోజింగ్‌ సమయానికల్లా షేర్‌ లాభాలు మూడు శాతం లోపుకు పడిపోయాయి....

నిఫ్టి ట్రేడింగ్‌ ఇవాళ పూర్తిగా ఆల్గో లెవల్స్‌ ప్రకారం సాగింది. 18,100పైన నిఫ్టికి ఒత్తిడి రాగా, 18,000 ప్రాంతంలో మద్దతు అందింది. ఉదయం ఆరంభంలోనే నిఫ్టి 18,112...

నిఫ్టి నష్టాల్లో ఉంటే.. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ ఒక శాతం లాభాల్లో ఉంది. కారణంగా అనేక మిడ్‌క్యాప్‌ షేర్లు ఆల్‌టైమ్‌ హైని తాకుతున్నాయి. ఇపుడు చాలా...

రోజూ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళు సాగుతున్నాయి. నిఫ్టికి అధిక స్థాయిలో ఒత్తిడి వస్తున్నా.. దిగువ స్థాయిలో కొనుగోళ్ళ మద్దతు అందడం కొనసాగుతోంది. నిన్న...

నిన్న దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు లభించింది. 17800 బేస్‌గా నిఫ్టి ట్రేడవుతోంది. ఈ స్థాయికి పడినపుడల్లా మద్దతు లభిస్తోంది. నిఫ్టి క్రితం ముగింపు 18,068. ఇవాళ...

నిఫ్టికి ఉదయం ఊహించినట్లే 17,830-17840 ప్రాంతంలో మద్దతు లభించింది. అక్కడి నుంచి నిఫ్టి రికార్డు స్థాయిలో 230 పాయింట్లు పెరిగింది. ముఖ్యంగా మిడ్‌ సెషన్‌ నుంచి నిఫ్టి...

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న మైక్రో ఫైనాన్స్‌ కంపెనీ భారత్‌ ఫైనాన్షియల్‌ (ఎస్‌కేఎస్ ఫైనాన్స్‌) కంపెనీ ఖాతాదారులకు తెలియకుండా వారి పేరుతో 80,000 ఖాతాలను తెరిచిందన్న వార్తతో ఇండస్‌...

కొత్త సంవత్‌ ప్రారంభంలో మార్కెట్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కొన్ని నిమిషాల్లోనే నిఫ్టి 150 పాయింట్లు కోల్పోయింది. 18,040 వద్ద ప్రారంభమైన మార్కెట్‌ పది నిమిషాల్లోనే 17,887ని...

రీటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతున్నా... విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్‌లో అమ్మకాలను కొనసాగిస్తున్నారు. మూరత్‌ ట్రేడింగ్‌ వ్యాపార పరిమాణం అంతంత మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ మార్కెట్‌లో...

నిఫ్టి క్రితం ముగింపు 17,916. నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టికి తొలి ప్రతిఘటన 17970 వద్ద ఎదురు కానుంది. 18,000 దాటితే నిఫ్టి పటిష్ఠంగా...