For Money

Business News

కళతప్పిన టాటా స్టీల్‌ షేర్‌

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా స్టీల్‌ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 7.5 రెట్లు పెరిగింది. కాని షేర్‌ మాత్రం కనీసం ఒక శాతం లాభాలతో నిలబడటం లేదు. మార్కెట్‌ కంపెనీ ఫలితాలు ఇప్పటికే డిస్కౌంట్‌ చేసిందని అనలిస్టులు అంటున్నారు. ఇతర మెటల్స్‌లో కాస్త మద్దతు కన్పించినా.. అంతంత మాత్రమే. దాదాపు 44 షేర్లు లాభాల్లో ఉండటంతో సూచీ వంద పాయింట్లు పెరిగింది కాని… మార్కెట్‌ను నడిపించే రంగం లేదా షేర్‌ లేదు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హిందాల్కో 464.50 2.32
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 713.35 1.53
టాటా కన్జూమర్‌ 848.55 1.30
నెస్లే 19,049.95 1.04
టెక్‌ మహీంద్రా 1,537.05 0.99

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బజాజ్‌ ఆటో 3,739.70 -0.27
హీరో మోటో కార్ప్‌ 2,697.30 -0.13
దివీస్‌ ల్యాబ్‌ 4,830.65 -0.05
టాటా మోటార్స్‌ 503.20 -0.05
పవర్‌ గ్రిడ్‌ 182.10 -0.03

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఐడియా 10.30 4.57
ఎస్‌ఆర్‌ఎఫ్‌ 2,195.50 3.29
బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ 2,431.00 2.15
ఎస్కార్ట్స్‌ 1,550.15 1.90
ఎంఫసిస్‌ 3,392.00 1.31

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టీవీఎస్‌ మోటార్స్‌ 730.75 -2.18
పేజ్‌ ఇండస్ట్రీస్‌ 39,760.00 -1.06
ఆర్‌ఈసీ 148.30 -1.00
హెచ్‌ఏఎల్‌ 1,383.05 -0.86
టాటా పవర్‌ 238.60 -0.48