For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

అమ్మండి
షేర్‌ : బజాజ్‌ ఫిన్‌సర్వ్‌
టార్గెట్‌ : రూ. 1540
స్టాప్‌లాస్‌ : రూ. 1610

కొనండి
షేర్‌ : టాటా మోటార్స్‌
టార్గెట్‌ : రూ. 1065/ రూ. 1100
స్టాప్‌లాస్‌ : రూ. 1020

అమ్మండి
షేర్‌ : ఎన్‌ఎండీసీ
టార్గెట్‌ : రూ. 240
స్టాప్‌లాస్‌ : రూ. 261

కొనండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
టార్గెట్‌ : రూ. 268/రూ. 272
స్టాప్‌లాస్‌ : రూ. 258

అమ్మండి
షేర్‌ : ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1340/రూ. 1300
స్టాప్‌లాస్‌: రూ. 1440

కొనండి
షేర్‌ : డిక్సన్‌ టెక్‌
టార్గెట్‌ : 8500
స్టాప్‌లాస్‌: రూ. 8195

కొనండి
షేర్‌ : యూపీఎల్‌
టార్గెట్‌ : 675/రూ. 700
పొజిషనల్‌ బై

Leave a Reply