మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,900 వద్ద, రెండో మద్దతు 21,800 వద్ద లభిస్తుందని, అలాగే 22,220 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,310 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,200 వద్ద, రెండో మద్దతు 47,000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,070 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,400 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : లుపిన్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1689
స్టాప్‌లాప్ : రూ. 1638
టార్గెట్ 1 : రూ. 1740
టార్గెట్ 2 : రూ. 1790
కొనండి
షేర్ : ఇండియా హోటల్
కారణం: సపోర్ట్ నుంచి రివర్స్
షేర్ ధర : రూ. 558
స్టాప్‌లాప్ : రూ. 536
టార్గెట్ 1 : రూ. 580
టార్గెట్ 2 : రూ. 603
అమ్మండి
షేర్ : కుమిన్స్ ఇండియా
కారణం: అప్‌ట్రెండ్ కొనసాగింపు
షేర్ ధర : రూ. 3512
స్టాప్‌లాప్ : రూ. 3389
టార్గెట్ 1 : రూ. 3635
టార్గెట్ 2 : రూ. 3755
అమ్మండి
షేర్ : యూపీఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 534
స్టాప్‌లాప్ : రూ. 510
టార్గెట్ 1 : రూ. 558
టార్గెట్ 2 : రూ. 583
అమ్మండి
షేర్ : కాల్గేట్ పామోలివ్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 2860
స్టాప్‌లాప్ : రూ. 2775
టార్గెట్ 1 : రూ. 2945
టార్గెట్ 2 : రూ. 3030