For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

అమ్మండి
షేర్‌ : వేదాంత
టార్గెట్‌ : రూ. 420/రూ. 430
స్టాప్‌లాస్‌ : రూ. 408

కొనండి
షేర్‌ : పవర్‌ గిడ్‌
టార్గెట్‌ : రూ. 314/ రూ.317
స్టాప్‌లాస్‌ : రూ. 302

కొనండి
షేర్‌ : అరబిందో ఫార్మా
టార్గెట్‌ : రూ. 1220
స్టాప్‌లాస్‌ : రూ. 1157

కొనండి
షేర్‌ : ఆల్కెమ్‌ ల్యాబ్‌
టార్గెట్‌ : రూ. 5400
స్టాప్‌లాస్‌ : రూ. 5170

అమ్మండి
షేర్‌ : హిందాల్కో
టార్గెట్‌ : రూ. 644/రూ. 655
స్టాప్‌లాస్‌: రూ. 620

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ
టార్గెట్‌ : 940
పొజిషనల్‌ బై