For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,100 వద్ద, రెండో మద్దతు 22,000 వద్ద లభిస్తుందని, అలాగే 22,307 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,380 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,660 వద్ద, రెండో మద్దతు 47,470 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,000 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,130 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : అదానీ గ్రీన్‌
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 1790
స్టాప్‌లాప్‌ : రూ. 1737
టార్గెట్‌ 1 : రూ. 1845
టార్గెట్‌ 2 : రూ. 1890

కొనండి
షేర్‌ : ఎంఎస్‌టీసీ
కారణం: సపోర్ట్‌ నుంచి రివర్స్‌
షేర్‌ ధర : రూ. 844
స్టాప్‌లాప్‌ : రూ. 809
టార్గెట్‌ 1 : రూ. 880
టార్గెట్‌ 2 : రూ. 910

అమ్మండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 3380
స్టాప్‌లాప్‌ : రూ. 3303
టార్గెట్‌ 1 : రూ. 3457
టార్గెట్‌ 2 : రూ. 3500

అమ్మండి
షేర్‌ : ఇండిగో
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 4148
స్టాప్‌లాప్‌ : రూ. 4045
టార్గెట్‌ 1 : రూ. 4252
టార్గెట్‌ 2 : రూ. 4355

అమ్మండి
షేర్‌ : జిందాల్‌ స్టీల్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 979
స్టాప్‌లాప్‌ : రూ. 940
టార్గెట్‌ 1 : రూ. 1020
టార్గెట్‌ 2 : రూ. 1050