For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

అమ్మండి
షేర్‌ : ఎం అండ్‌ ఎం
టార్గెట్‌ : రూ. 2300/రూ. 2500
స్టాప్‌లాస్‌ : రూ. 2250

కొనండి
షేర్‌ : బయోకాన్‌
టార్గెట్‌ : రూ. 322
స్టాప్‌లాస్‌ : రూ. 301

కొనండి
షేర్‌ : టాటా పవర్‌
టార్గెట్‌ : రూ. 450
స్టాప్‌లాస్‌ : రూ. 421

కొనండి
షేర్‌ : ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌
టార్గెట్‌ : రూ. 7950/రూ. 8080
స్టాప్‌లాస్‌ : రూ. 7700

అమ్మండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1150/రూ. 1160
స్టాప్‌లాస్‌: రూ. 1108

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ
టార్గెట్‌ : రూ. 900
స్టాప్‌లాస్‌: రూ. 800