ద్రవ్యోల్బణ భయాల నుంచి అమెరికా మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. డౌజోన్స్ మినహా నాస్‌డాక్, ఎస్ అండ్ పీ 500 సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. నాస్‌డాక్ అర శాతంపైగా...
Nifty
ప్రపంచ మార్కెట్లన్నీ ద్రవ్యోల్బణం దెబ్బకు కంగారు పడుతున్నాయి. డాలర్ 16నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. డాలర్ ఇండెక్స్ 95ను దాటడంతో అమ్మకాలు భారీగా సాగాయి. ఆరంభం నుంచే...
సింగపూర్ నిఫ్టి అనుగుణంగా నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే ఇవాళ్టి తొలి మద్దతు స్థాయి 17,950ని తాకింది. 17,932ను తాకిన తరవాత 68 పాయింట్ల నష్టంతో 17,948 పాయింట్ల...
మార్కెట్‌కు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. క్యాష్‌త పాటు ఫ్యూచర్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్ముతున్నారు. నిన్న కూడా విదేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు రూ....
వాల్‌స్ట్రీట్‌కు భిన్నంగా ఆసియా స్టాక్ మార్కెట్లు స్పందిస్తున్నాయి. డాలర్ పెరగడం వల్ల కొన్ని కరెన్సీలకు పాజిటివ్ కాగా, కొన్ని ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. డాలర్ పెరగడం మన ఐటీ...
నిఫ్టి కోలుకుని 18,000పైన ముగిసినా అనేక షేర్లు క్షీణించాయి. నిఫ్టి దాదాపు 150 పాయింట్లు క్షీణించి17,915కి చేరినా .. ఉదయం టెక్నికల్ అనలిస్టులు పేర్కొన్నట్లు 17,900 ప్రాంతంలో...
సింగపూర్ నిఫ్టి అడుగుజాడల్లో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి తన మద్దతు స్థాయిని టెస్ట్ చేసింది. 17936ని తాకిన నిఫ్టి ఇపుడు 98 పాయింట్ల నష్టంతో 17,946...
నిఫ్టి ఇవాళ పరీక్షను ఎదుర్కోనుంది. నిఫ్టికి 17900పైన నిలబడుతుందా లేదా అన్నది మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చాలా మంది అనలిస్టులు నిఫ్టి 17950 ప్రాంతంలో మద్దతు...
సింగపూర్ నిఫ్టి స్థాయిలో నిఫ్టి ప్రారంభమౌతుందేమో చూడండి. ఇదే స్థాయిలో ప్రారంభమైతే... నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17900ని తాకే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 18,079....
నిన్న సంవత్ 2078ని నష్టాలతో ప్రారంభించిన నిఫ్టి ఇవాళ కూడా నష్టాలను కొనసాగించనుంది. ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల్లో కి జారుకున్న నేపథ్యంలో మన మార్కెట్‌లో కూడా ఒత్తిడి...
