For Money

Business News

సిగాచీ సీలింగ్‌: రూ.190 నుంచి రూ.628

నిన్న స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన సిగాచి ఇండస్ట్రీస్‌లో ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగుతోంది. స్పెషాలిటీ కెమికల్స్‌కు చెందిన ఈ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌ చాలా చిన్నది కావడంతో ఇన్వెస్టర్లు అధిక ధర చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. రూ.190లకు పబ్లిక్‌ ఆఫర్‌ చేయగా… ఇవాళ ఈ షేర్‌ 5 శాతం అప్పర్‌ సీలింగ్‌ రూ.628.40 వద్ద ట్రేడవుతోంది. ఈ ధర వద్ద కూడా ఎన్‌ఎన్సీలో 10 లక్షల షేర్లకు కొనుగోలుదారులు ఉన్నారు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
అదానీ పోర్ట్స్‌ 759.10 1.24
టాటా మోటార్స్‌ 511.50 1.20
ఎల్‌ అండ్‌ టీ 1,970.00 1.18
మారుతీ 7,571.00 0.90
కోల్‌ ఇండియా 161.15 0.88

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
కొటక్‌ బ్యాంక్‌ 2,072.40 -1.19
హెచ్‌డీఎఫ్‌సీ 2,970.80 -1.00
రిలయన్స్‌ 2,559.70 -0.70
యూపీఎల్‌ 779.05 -0.64
ఏషియన్‌ పెయింట్స్‌ 3,149.60 -0.60

నిఫ్టి మిడ్‌ క్యాప్‌ టాప్‌ గెయినర్స్‌
కోఫోర్జ్‌ 5,824.10 5.97 జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 332.65 2.34
ఐఆర్‌సీటీ 923.30 2.20
ఎంఫసిస్‌ 3,481.50 1.72
మైండ్‌ ట్రీ 5,015.05 1.70

నిఫ్టి మిడ్‌ క్యాప్‌ టాప్‌ లూజర్స్‌
అశోక్‌లేల్యాండ్‌ 150.70 -0.92
ఓల్టాస్‌ 1,257.00 -0.79
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ 50.85 -0.68
ఎస్కార్ట్స్‌ 1,630.00 -0.64
ట్రెంట్‌ 1,149.85 -0.64