For Money

Business News

Market Closing

ఉదయం ఆరంభంలోనే నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి మిడ్‌ సెషన్‌లో గ్రీన్‌లోకి వచ్చింది. మార్నింగ్‌ సెషన్‌లో దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు లభించింది. అయితే ఫార్మా, బ్యాంకింగ్‌ షేర్లలో...

ఉదయం ఓపెనింగ్‌లోనే 18,210ని తాకిని నిఫ్టికి మిడ్‌ సెషన్‌లోపే ఒత్తిడి ఎదురైంది. మిడ్‌ సెషన్‌కల్లా నిఫ్టి నష్టాల్లోకి జారుకుంది. తరవాత కోలుకున్నా... పై స్థాయిలో నిలబడలేకపోయింది. ఒకదశలో...

దిగువ స్థాయిలో మద్దతుతో పాటు వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా చివర్లో భారీగా షార్ట్‌ కవరింగ్‌ జరిగింది. దీంతో నిఫ్టి భారీ లాభాలతో ముగిసింది. ఉదయం ఒక...

ప్రపంచ మార్కెట్లన్నీ ద్రవ్యోల్బణం దెబ్బకు కంగారు పడుతున్నాయి. డాలర్‌ 16నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. డాలర్‌ ఇండెక్స్‌ 95ను దాటడంతో అమ్మకాలు భారీగా సాగాయి. ఆరంభం నుంచే...

నిఫ్టి ట్రేడింగ్‌ ఇవాళ పూర్తిగా ఆల్గో లెవల్స్‌ ప్రకారం సాగింది. 18,100పైన నిఫ్టికి ఒత్తిడి రాగా, 18,000 ప్రాంతంలో మద్దతు అందింది. ఉదయం ఆరంభంలోనే నిఫ్టి 18,112...

నిఫ్టికి ఉదయం ఊహించినట్లే 17,830-17840 ప్రాంతంలో మద్దతు లభించింది. అక్కడి నుంచి నిఫ్టి రికార్డు స్థాయిలో 230 పాయింట్లు పెరిగింది. ముఖ్యంగా మిడ్‌ సెషన్‌ నుంచి నిఫ్టి...

ఉదయం టెక్నికల్‌ అనలిస్టులు అంచనా వేసినట్లు నిఫ్టి 18,000పైన తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. ఉయదం ఆరంభమైన కొన్ని నిమిషాల్లోనే నిఫ్టి 18,012ని తాకింది.ఇదే ఇవాళ్టి గరిష్ఠస్థాయి. అక్కడి...

డీఎంకే అధికారంలోకి వచ్చినా సన్‌ టీవీలో అనూహ్య మార్పులు లేవు. మార్కెట్‌తో పాటు హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఇటీవల క్రమంగా పెరుగుతూ వస్తోంది. కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చిన సన్‌...

మిడ్‌ సెషన్‌ తరవాత నిఫ్టి చెలరేగిపోయింది. ఉదయం నుంచి తొలి ప్రతిఘటన స్థాయి 17800 ప్రాంతంలో కదలాడిన నిఫ్టి... మిడ్‌సెషన్‌లో యూరో మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభం కావడంతో...

క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 185 పాయింట్లు క్షీణించింది. కాని డే ట్రేడర్స్‌ ఇవాళ ఉదయం నుంచి పండుగ చేసుకున్నారు. ఆల్గో ట్రేడింగ్‌ లెవల్స్‌ ప్రకారం నిఫ్టి...