For Money

Business News

Market Closing

యూరప్‌ మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్స్‌ భారీ లాభాలతో ఉండటంతో మన మార్కెట్లు కూడా గ్రీన్‌లో ముగిశాయి.ఆరంభంలోనే 16749 పాయింట్లను తాకిన నిఫ్టి మిడ్‌ సెషన్‌లో స్వల్పంగా...

వీక్లీ డెరివేటివ్స్‌ రోజు డే ట్రేడర్లకు కాసుల పంట పండించింది నిఫ్టి. సరిగ్గా మద్దతు, ప్రతిఘటన స్థాయిలను తాకడంతో ఆల్గో ట్రేడర్లు భారీ లాభాలు పొందారు. నిఫ్టి...

ఇవాళ ఉదయం నుంచి నిఫ్టి నష్టాల్లోనే కొనసాగింది. మిడ్‌ సెషన్‌కు ముందు దిగువ స్థాయి నుంచి కోలుకున్నా... యూరో మార్కెట్ల ఓపెన్‌తో మళ్ళీ క్షీణించింది. యూరో మార్కెట్లు...

ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన నిఫ్టి... ట్రేడింగ్‌ కొనసాగే కొద్దీ బలపడింది. నిన్న అమెరికా మార్కెట్లకు హాలిడే. ఇవాళ ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్‌ పెరిగే కొద్దీ...

యూరో మార్కెట్లపై గంపెడాశతో పెరిగిన నిఫ్టి...ఆ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నంత వరకు ఫరవాలేదనిపించాయి. ఆ మార్కెట్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాక... నిఫ్టి కూడా నష్టాలతో ముగిసింది. యూరో...

నిఫ్టికి అత్యంత కీలక స్థాయి ఇవాళ పోయింది. దాదాపు సపోర్ట్‌ లెవల్స్‌ పోయినట్లే. ఇక మిగిలిన ప్రధాన స్థాయి 15700. మార్కెట్‌ చివరి గంటలో దిగువ స్థాయి...

రోజంతా నష్టాల్లో కొనసాగిన నిఫ్టి... మధ్యలో కాస్త పెరిగే ప్రయత్నం చేసినా.. అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉండటంతో 16,201 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి...

దిగువ స్థాయి నుంచి నిఫ్టి 200 పాయింట్లు పుంజుకుంది. వరుసగా నాలుగు రోజల నష్టాలకు ఇవాళ తెరపడింది. నిఫ్టి బ్యాంక్‌ ఏకంగా 400 పాయింట్లు పెరిగింది. ఇవాళ...

ఆర్‌బీఐ క్రెడిట్‌ పాలసీ పెద్దగా పట్టించుకోలేదు. క్రెడిట్‌ పాలసీ తరవాత 16514 పాయింట్లకు పెరిగిన నిఫ్టి... తరవాత యూరో మార్కెట్లకు అనుగుణంగా స్పందించింది. యూరో మార్కెట్లు ఒక...

నిఫ్టి వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసింది. 16,500 దిగువన క్లోజ్‌ కాగా, 16400ని కాపాడుకుంది. ఒకదశలో 16,347ని తాకిన నిఫ్టి తరవాత కోలుకుని 16,416 వద్ద...