నిన్న అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం 31 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరడంతో డాలర్ రాత్రి రికార్డు స్థాయిలో పెరిగింది. ఏక్షణమైనా డాలర్ ఇండెక్స్...
FEATURE
సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) రూ.417 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.84 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత...
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జొమాటో కంపెనీ టర్నోవర్ రూ. 1024 కోట్లకు చేరింది. గత ఏడాది సమయంలో కంపెనీ టర్నోవర్ రూ.426 కోట్లు మాత్రమే. అయితే ఇదే...
పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరగడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం 31 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరింది. అక్టోబర్ నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం 6.2...
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో పెద్ద మార్పు లేదు. పది గ్రాముల బంగారం స్టాండర్డ్ బంగారం రూ. 260 పెరగ్గా, వెండిలో పెద్ద మార్పులేదు. ఇక...
నిఫ్టి కోలుకుని 18,000పైన ముగిసినా అనేక షేర్లు క్షీణించాయి. నిఫ్టి దాదాపు 150 పాయింట్లు క్షీణించి17,915కి చేరినా .. ఉదయం టెక్నికల్ అనలిస్టులు పేర్కొన్నట్లు 17,900 ప్రాంతంలో...
కేవలం 9 ఏళ్ళలో ఆమె నెలకొల్పిన కంపెనీ విలువ లక్ష కోట్ల రూపాయలను దాటింది. తన సంపద దాదాపు రూ 49,000 కోట్లకు చేరింది. సరిగ్గా తనకు...
సెలవు రోజులు పక్కన బెడితే కేవలం వారం రోజుల్లో 85 శాతంపైగా లాభం ఇచ్చింది నైకా ఐపీఓ. రూ. 1125 ధరతో షేర్లను నైకా అలాట్ చేసింది....
మార్కెట్ పడినప్పుడు... బ్యాంక్ షేర్లు భారీగా దెబ్బతింటున్నాయి. అలాగే ఫైనాన్షియల్స్ కూడా. ఇవాళ నిఫ్టి 17915 స్థాయిని తాకింది. మిడ్ క్యాప్ షేర్లు, నిఫ్టి నెక్ట్స్ షేర్లు...
సింగపూర్ నిఫ్టి స్థాయిలో నిఫ్టి ప్రారంభమౌతుందేమో చూడండి. ఇదే స్థాయిలో ప్రారంభమైతే... నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17900ని తాకే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 18,079....
