For Money

Business News

స్టార్‌ షేర్‌…ఐడియా

నిఫ్టి షేర్లు భారీ నష్టాలతో ముగిసినా… మిడ్‌క్యాప్‌లో కొన్ని షేర్లు మాత్రం ట్రెండ్‌ను కాదని దూసుకుపోతున్నాయి. టారిఫ్‌లను పెంచిన తరవాత ఐడియా షేర్‌కు గట్టి మద్దతు లభిస్తోంది. ఉదయం నుంచి స్తబ్దుగా ఉన్న ఈ షేర్‌కు మిడ్‌ సెషన్‌లో అనూహ్యంగా మద్దతు లభించింది. దీంతో 14 శాతంపైగా లాభపడింది. ఇక నిఫ్టిలో యూపీఎల్‌ టాప్‌ గెయినర్‌ కాగా, పవర్‌ గ్రిడ్‌ టాప్‌ లూజర్‌.

నిఫ్టి టాప్ గెయినర్స్‌
యూపీఎల్‌ 713.00 2.12
బీపీసీఎల్‌ 386.00 1.89
ఐఓసీ 122.40 1.45
ఓఎన్‌జీసీ 145.80 1.25
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 952.60 0.75

నిఫ్టి టాప్ లూజర్స్‌
పవర్‌గ్రిడ్‌ 205.80 -4.06
రిలయన్స్‌ 2,413.15 -2.81
కొటక్‌ బ్యాంక్‌ 1,920.00 -2.25
ఏషియన్‌ పెయింట్స్‌ 3,115.00 -2.06
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 691.00 -2.03

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్ గెయినర్స్‌
ఐడియా 14.40 12.50
జీ ఎంటర్‌టైన్మెంట్‌ 351.70 2.79
ఓల్టాస్‌ 1,244.95 1.18
ఎల్‌ఐసీ హౌసింగ్‌ 382.65 1.06
మణప్పురం 171.85 1.00

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్ లూజర్స్‌
గుజరాత్ గ్యాస్‌ 662.50 -3.52
ఆర్తి ఇండస్ట్రీస్‌ 958.75 -1.89
ఎల్‌ టీ టీఎస్‌ 5,427.00 -1.66
కో ఫోర్జ్‌ 5,332.30 -1.51
ఆర్‌ఈసీ లిమిటెడ్‌ 132.55 -1.45