For Money

Business News

స్టార్‌ షేర్‌ … గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌

ఇటీవల స్వల్పంగా క్షీణించిన గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ .. గత రెండు సెషన్స్‌లో కోలుకుంది. ఇవాళ కూడా నాలుగు శాతం పైగా లాభంతో ట్రేడవుతోంది. ఒమైక్రాన్‌ తరవాత విశాలమైన ఇళ్ళ కోసం డిమాండ్‌ పెరుగుతుందని రియల్‌ ఎస్టేట్‌ రంగం అంఓటంది. అలాగే అన్ని రంగాల్లో ర్యాలీ వచ్చినా… రియల్‌ ఎస్టేట్ మాత్రం పెరగలేదని.. ఇపుడు ఈ రంగానికి మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయని అనలిస్టులు అంటున్నారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంప్‌ డ్యూటీ తగ్గించిన తరవాత ఈ షేర్‌ రూ. 1300 నుంచి రూ. 2500లకు పెరిగింది. ఇపుడు రూ.2092 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టెక్‌ మహీంద్రా 1,608.00 0.92
హిందాల్కో 427.50 0.67
బ్రిటానియా 3,572.65 0.53
ఎస్‌బీఐ లైఫ్‌ 1,171.75 0.50
JSW స్టీల్‌ 647.50 0.46

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
మారుతీ 7,077.20 -1.82
ఐషర్‌ మోటార్స్‌ 2,431.00 -1.00
ఎం అండ్‌ ఎం 829.00 -0.95
ఐఓసీ 121.15 -0.86 ఓఎన్‌జీసీ 144.65 -0.86

మిడ్‌క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ 2,092.95 3.61
జీ ఎంటర్‌టైన్మెంట్‌ 357.00 2.13
ఐడియా 14.70 1.73
బీఈఎల్‌ 208.95 1.11 శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ 1,463.10 1.10

మిడ్‌క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
భారతీ ఫోర్జింగ్‌ 685.85 -2.54
గుజరాత్‌ గ్యాస్‌ 655.00 -1.12
అపోలో టైర్స్‌ 207.90 -1.00
ఐఆర్‌సీటీసీ 814.35 -0.68
మణప్పురం 170.90 -0.58