డే ట్రేడింగ్ షేర్లతో పాటు ఆప్షన్స్‌లో ట్రేడింగ్స్‌కు సలహాలు ఇస్తున్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్విని గుజ్రాల్. ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసేవారు కచ్చితంగా స్టాప్‌లాస్ పాటించండి....
FEATURE
ఇవాళ మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. గత కొంతకాలం నుంచి ఎదురు చూస్తున్న సపోర్ట్ లెవల్‌కు ఇవాళ నిఫ్టి వస్తుందని స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్విని...
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. గత గురువారం వాల్‌స్ట్రీట్‌తో పాటు అన్ని స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా టెక్నాలజీ, ఐటీ షేర్లలో...
ఇవాళ ఇన్వెస్టర్లందరూ ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ల కదలికల కోసం ఎదురు చూస్తున్నారు. గత వారం చివరి రెండు రోజులు మన మార్కెట్‌కు సెలవు. ఇన్ఫోసిస్ ఫలితాలు...
స్టాక్ మార్కెట్‌లో రీటైల్ ఇన్వెస్టర్ల వాటా పెరుగుతోంది. రోజూ వేల సంఖ్యలో కొత్త ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లోకి వస్తున్నారు. అకౌంట్లు ఓపెన్ చేయడమకాదు.. యాక్టివ్‌గా ట్రేడింగ్‌లో పాల్గొంటున్నారు....
ప్రజల నెత్తిన మరో రూ. 1.5 లక్షల కోట్ల భారం వేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. రాష్ట్రాలకు కేంద్రంపై ఆధారపడకుండా జీఎస్టీలో మార్పులు అని ప్రచారం చేస్తున్నా......
ఎల్ఐసీలో 20 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను అనుమతిస్తూ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. మే నెలలో ఎల్‌ఐసీ...
స్పోర్ట్స్, పాదరక్షల తయారీ సంస్థ క్యాంపస్ యాక్టివ్వేర్ వచ్చే నెలలో పబ్లిక్ ఇష్యూకు రానుంది. దేశంలోని పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ను పెంచడం ద్వరా తన స్థానాన్ని...
మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 10,055 కోట్ల నికర లాభం ఆర్జించింది.గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ ఆర్జించిన రూ. 8,187...
సుభాష్‌చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ కంపెనీ అయిన సిటీ నెట్‌వర్క్స్ లిమిటెడ్ (గతంలో సిటీ కేబుల్ నెట్‌వర్క్)పై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్ (NCLT)లో HDFC పిటీషన్...
