For Money

Business News

FEATURE

హెల్త్‌కేర్‌ రంగంలోకి అదానీ గ్రూప్‌ ప్రవేశిస్తోంది. మెడికల్‌, డయాగ్నోస్టిక్‌ కేంద్రాల ఏర్పాటుతోపాటు పలు మార్గాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలందించేందుకు ‘అదానీ హెల్త్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌’ (ఏహెచ్‌వీఎల్‌) పేరుతో...

ఈక్విటీ మార్కెట్లలో లాభాలు మూణ్నాళ్ళ ముచ్చటగా మారింది. యూరప్‌ ద్రవ్యోల్బణ రేట్లు కొత్త రికార్డులు సృష్టించడంతో ఈక్విటీ మర్కెట్లలో ఒత్తిడి పెరిగింది. దాదాపు అన్ని సూచీలు ఒకటి...

ఆన్ లైన్‌ గేమింగ్‌, క్యాసినో, రేస్‌ కోర్స్‌లపై 28శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌తోపాటు ఇతర గేమ్స్‌పై జీఎస్టీకి సంబంధించి...

ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ భేటీ అయిన కేంద్ర కేబినెట్‌ బయోఫూయల్స్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2018లో మెడీ ప్రభుత్వం తెచ్చిన బయో ఫూయల్‌ పాలసీకి...

కేంద్ర ప్రభుత్వం చివరికి రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరించే స్థాయికి వచ్చింది. జూన్‌ 15కల్లా దిగుమతి చేసుకున్న బొగ్గు ఆయా ప్లాంట్లకు చేరాలని, విద్యుత్‌ ఉత్పత్తిలో విదేశీ బొగ్గు...

చిత్రం.. టేకోవర్‌ చేసిన కంపెనీ మాయమౌతోంది. అమ్ముడుబోయిన కంపెనీ నిలబడబోతోంది. పతంజలి ఆయుర్వేదకు చెందిన ఆహార పదార్థాల వ్యాపారాన్ని, ఆస్తులను గంపగుత్తగా రుచి సోయా కొనుగోలు చేస్తోంది....

మిడ్‌ సెషన్‌ తరవాత మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ఆరంభంలో పటిష్ఠంగా ఉన్నా... యూరో మార్కెట్ల ప్రారంభానికి ముందు నిఫ్టి లాభాలన్నీ కోల్పోయింది. ఉదయం ఒకదశలో 16,399ని...

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే 16,360 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 16,339 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే...

నిఫ్టి ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లో ఉందని... పడినపుడు కొనమని టెక్నికల్‌ అనలిస్టులు నిన్న సలహా ఇచ్చారు. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉందని అంటున్నారు. నిఫ్టి ఓవర్‌...