భారీ అమ్మకాల ఒత్తిడి నుంచి అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు కోలుకుంటున్నట్లు కన్పిస్తోంది. రాత్రి రెండు శాతంపైగా నష్టపోయిన అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు ఇపుడు 0.8 శాతం పైగా...
FEATURE
దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఆర్బీఐ తగ్గించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ఇవాళ ముంబైలో మీడియాతో మాట్లాడుతూ జూన్ - సెప్టెంబర్ మధ్య...
మార్కెట్ ఆశించినస్థాయిలోనే వడ్డీ రేట్లు పెరగడంతో బ్యాంకు షేర్లు చాలా పాజిటివ్‌గా స్పందించారు. నిఫ్టి బ్యాంక్ ఏకంగా 1.46 శాతం, నిఫ్టి ఫైనాన్స్ సూచీ 1.23 శాతం...
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో భాగంగా భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. రెపో రేటును 0.50 శాతం పెంచింది. దీంతో రెపో రేటు...
నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమైనా.. కొన్ని నిమిషాల్లోనే రెడ్ జోన్‌లోకి వచ్చేసింది. ఓపెనింగ్‌లో 16763 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 16764 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో...
నిఫ్టికి ఉన్న అన్ని మద్దతు స్థాయిలో పోయాయి. 200 రోజుల చలన సగటు తరవాత ఇన్వెస్టర్లు దేని ఆధారంగా ఇన్వెస్ట్ చేయాలో అర్థం కావడం లేదు. దాంతో...
మార్కెట్ తీవ్ర ఒడుదుడుకుల్లో ఉంది. పెరిగినట్లే పెరిగి... పతనమౌతోంది. నిఫ్టి కీలక స్థాయిలను పోగొట్టుకుంది. మార్కెట్ సపోర్ట్ లెవల్‌కు చేరిందా లేదా అన్నది చెప్పలేని పరిస్థితి. ఇలాంటి...
అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ స్వల్పంగా తగ్గినా బులియన్ ధరలు అంతంత మాత్రమే ఉంటున్నాయి. రాత్రి ఎంసీఎక్స్ ఫార్వర్డ్ మార్కెట్‌లో బంగారంపై ఒత్తిడి వచ్చింది. ఒకదశలో 10 గ్రాముల...
ఓబుళాపురం మైనింగ్ స్కాం కేసులో ఇక రోజూవారీ విచారణకు ఆదేశిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం జారీ చేస్తామని పేర్కొంది. బెయిల్ షరతులను సడలించాలని...
ద్రవ్యోల్బణ కట్టడే టార్గెట్‌గా విధాన నిర్ణయాలు తీసుకుంటున్న ఆర్బీఐ ఇవాళ వడ్డీ రేట్లను మరో అర శాతం పెంచనుంది. ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను...
