హైదరాబాద్‌కు చెందిన టెక్నో పెయింట్స్ రూ.75 కోట్ల పెట్టుబడితో ప్రత్యేకంగా సూపర్ ప్రీమియం పెయింట్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. తెలంగాణాలోని చేర్యాల వద్ద ఈ ప్లాంటును...
Blog
గత కొన్ని నెలలుగా విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ).. బారత స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటూ జాగ్రత్త పడుతుంటే, రీటైల్ ఇన్వెస్టర్లు పొలోమంటూ పెట్టుబడులకు...
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు అనుమతినిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనపై ఆర్థిక సేవల...
ఓపెనింగ్‌లో అరగంటలోనే నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయిని నమోదు చేసుకుంది. అక్కడి నుంచి క్రమంగా బలపడుతుంది. 16,647కు చేరింది. కనిష్ఠ స్థాయి నుంచి 150 పాయింట్లు లాభపడిన...
మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో ప్రవేశించేందుకు బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీకి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. దీంతో తనే నేరుగా లేదా అనుబంధ...
స్వీడన్‌కి చెందిన అతి పెద్ద ఫర్నీచర్ తయారీ సంస్థ ఐకియా త్వరలోనే పలు నగరాల్లో సిటీ స్టోర్లను ప్రారంభించనుంది. హైదరాబాద్, నవీ ముంబై స్టోర్లకు అదనంగా ఢిల్లీ,...
ఆల్గో ట్రేడింగ్ ఫార్ములా మార్కెట్‌ను నిర్దేశిస్తోంది. ఓపెనింగ్‌లోనే 16,585ని తాకిన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 16,524ని తాకింది. నిఫ్టిని అమ్మినవారికి 60 పాయింట్ల లాభం. ప్రస్తుతం 32...
నిన్న ప్రపంచ మార్కెట్లు భారీగా పెరిగినా మన మార్కెట్లు నామ మాత్రపు లాభాలకు పరిమితమైంది. రాత్రి అమెరికా మార్కెట్ల భారీ లాభాలతో పాటు ఆసియా మార్కెట్ల జోరుతో...
రాత్రి డాలర్ పతనం స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను మార్చేసింది. అలాగే క్రూడ్, బులియన్ మార్కెట్‌లు కూడా పెరిగాయి. ముఖ్యంగా క్రూడ్ ఆరు శాతం వరకు పెరిగింది. రాత్రి...
విశాఖ స్టీల్ ప్లాంట్ మాతృసంస్థ రాష్ర్టీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్, విశాఖ స్టీల్) కొనుగోలు కోసం బిడ్ దాఖలు చేయాలని మిట్టల్ గ్రూప్ కంపెనీ ఏఎంఎన్‌ఎస్...
