స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో ఒకరకమైన ఆందోళన నెలకొంది. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు కూడా మార్కెట్‌పై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల డేటా చూశాక......
Blog
నిఫ్టికి అధికస్థాయిలో గట్టి ప్రతిఘటన ఎదురువుతోంది. 16,600పైన కాల్ రైటింగ్ పెరుగుతోంది. ఇక్కడి నుంచి 16,700 వరకు కాల్ రైటింగ్‌చాలా అధికంగా ఉందని డేటా అనలిస్ట్ వీరేందర్...
నిఫ్టి తీవ్ర ఒడుదుడుకులకు లోనౌతోంది. సూచీలకు దిగువ స్థాయిలో మద్దతు అందుతున్నా... ఎపుడు? ఎందుకు? వస్తుందో అంచనా వేయడం కష్టంగా మారింది. చాలా మంది ఇన్వెస్టర్లు ఇపుడు...
నిఫ్టి ఇవాళ గ్రీన్‌లో ప్రారంభమయ్యే అవకాశముంది. సింగపూర్ నిఫ్టి 50 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి క్రితం ముగింపు 16,606. నిఫ్టిలో ఆసియా మార్కెట్ల ట్రెండ్‌ను ఫాలో...
ఒకవైపు తమ మధ్య వివాదం నడుస్తుండగా... స్టోర్‌లను రిలయన్స్ రీటైల్‌కు ఫ్యూచర్ గ్రూప్ బదిలీ చేయడంపై అమెజాన్ ఆగ్రహంతో ఉంది. ఫ్యూచర్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించినట్లు...
రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నిన్న ఆరంభం నుంచి లాభాల్లో ఉన్న సూచీలో మిడ్‌సెషన్ తరవాత ఆకర్షణీయ లాభాలు గడించాయి. అన్ని సూచీలు 1.6 శాతంపైగా...
2022-23 సంవత్సరానికి భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ విభాగ చైర్మన్‌గా వాగిన్ దీక్షిత్ ఎన్నికయ్యారు. ALPLA ఇండియా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన దీక్షిత్ ALPLA...
తమ వద్ద వున్న వ్యూహాత్మక చమురు నిల్వలను ఉపయోగించి... ప్రస్తుత చమురు డిమాండ్‌ను ఎదుర్కొంటామని అమెరికా ప్రకటించినా... క్రూడ్ ఆయిల్ ధరలు ఆగడం లేదు. ఫ్యూచర్స్ మార్కెట్‌లో...
ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మాస్కో స్టాక్ ఎక్స్ఛేంజీ మూత పడింది. ఇవాళ కూడా ఓపెన్ చేయడం లేదని అధికారులు తెలిపారు. ఇండెక్స్ 34 శాతం పైగా...
సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్‌పై ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ భారత్‌పే వేటువేసింది. పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో గ్రోవర్‌ను అన్ని హోదాల నుంచి తొలగించినట్టు...
