For Money

Business News

టాప్‌ 20 షేర్స్‌…

నిఫ్టి తీవ్ర ఒడుదుడుకులకు లోనౌతోంది. సూచీలకు దిగువ స్థాయిలో మద్దతు అందుతున్నా… ఎపుడు? ఎందుకు? వస్తుందో అంచనా వేయడం కష్టంగా మారింది. చాలా మంది ఇన్వెస్టర్లు ఇపుడు సూచీలను టెక్నికల్స్‌ ఆధారంగా ట్రేడింగ్‌ చేస్తున్నారు. అందుకే ఆల్గో ట్రేడింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. సూచీల్లో ట్రేడ్‌ చేసేవారు చాలా మంది డే ట్రేడర్స్‌… కాగా ఎఫ్ అండ్‌ ఓలో చేసేవారు. అయితే ఇప్పటికీ సంప్రదాయ ఇన్వెస్టర్లు షేర్లపైనే ఆసక్తి చూపుతారు. ప్రతి రోజు ఈ ప్రొగ్రామ్‌లో ఆ రోజు ప్రభావం చూపే 20 షేర్లను సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఇస్తోంది. ఇవాళ్టికి కీలకమైన షేర్లను ఈ వీడియోలో చూండి.