రష్యా నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) సరఫరా ఆగింది. రష్యా నుంచి భారత్‌కు చెందిన గెయిల్‌కు అయిదు ఎల్‌ఎన్‌జీ కార్గోలు రావాల్సి ఉంది. కాని రాలేదు....
Blog
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా? విభజనం చట్టంలో పేర్కొన్నట్లు ఏపీకి ఎప్పటిలోగా ప్రత్యేక హోదా ఇస్తారని టీడీపీ ఎంపీ కె రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు...
తీవ్ర ఒడుదుడుకుల మధ్య నిఫ్టి ఇవాళ ముగిసింది. ఉదయం దాదాపు వంద పాయింట్ల నష్టంతో 16187 వద్ద ప్రారంభమైన నిఫ్టి అక్కడి నుంచి మిడ్ సెషన్‌కల్లా లాభాల్లోకి...
సింగపూర్ నిఫ్టితో పోలిస్తే నిఫ్టి చాలా పటిష్ఠంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 16187కి పడినా.. అదే స్థాయిలో మద్దతు లభించింది. ప్రస్తుతం 10237 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం...
విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్)లో డాలర్‌తో రూపాయి 80ని దాటింది. దేశ చరిత్రలో డాలర్‌తో రూపాయితో ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. నిన్న రూపాయి...
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…...
ఇవాళ నిఫ్టి నష్టాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి నిన్న 16278 వద్ద ముగిసింది. దాదాపు తొలి మద్దతు లేదా రెండో మద్దతు స్థాయి వద్ద నిఫ్టి ప్రారంభం...
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ...
నిఫ్టికి ఇవాళ 16000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,600 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 34,700 వద్ద...
రాత్రి అమెరికా మార్కెట్లు ఆరంభ లాభాలను కోల్పోయాయి. అన్ని సూచీలు రెడ్‌లోముగిశాయి. నాస్‌డాక్ 0.8 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.84 శాతం, డౌజోన్స్...
